యు.కె.లో అంతర్జాతీయ గ్రాడ్యుయేట్ బిజినెస్ స్టార్టప్‌లు భారతీయ విద్యార్థులు మరియు గ్రాడ్యుయేట్లకు అవకాశాలను చూపుతాయని పేర్కొన్న కొత్త నివేదిక

బ్రిటిష్ విశ్వవిద్యాలయ స్టార్టప్‌లలో దాదాపు అరవై శాతం మంది ఇతర దేశాల నుండి యుకెలో అధ్యయనం చేయడానికి వచ్చిన వ్యవస్థాపకులు ఉన్నారు, క్రియేటర్ ఫండ్ యొక్క కొత్త పరిశోధన ప్రకారం – విశ్వవిద్యాలయ స్పిన్‌అవుట్‌లకు మద్దతు ఇవ్వడంలో ప్రత్యేకత కలిగిన వెంచర్ … Read More

కంగన రౌన‌త్‌తో మ‌హా స‌ర్కార్ ఏంటో తెలుసా ?

ముంబైలోని తన కార్యాలయం లోని కొంత భాగాన్ని మున్సిపల్‌ అధికారులు కూల్చివేసిన తరువాత మరోసారి బాలీవుడ్‌ నటి కంగన రనౌత్‌ ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రేపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన గొంతును ఎవరూ నొక్కలేరని తేల్చిచెప్పారు. బృహన్ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌(బీఎంసీ)ని గూండారాజ్యంతో … Read More

కేంద్రానికి, ఆర్‌బీఐకి చివ‌రి అవ‌కాశం

కరోనా సంక్షోభం నేపథ్యంలో రుణాల ఈఎంఐ చెల్లింపులకు అదనపు గడువు ఇచ్చిన నేపథ్యంలో దీన్ని వినియోగించుకున్న రుణగ్రహీతలపై పడే భారాన్ని తగ్గించే విధంగా ఒక నిర్ణయం తీసుకోవాలని సుప్రీం కోర్ట్ కేంద్రానికి, ఆర్బీఐకి ఆదేశాలు జారీ చేసింది. మార‌టోరియంపై విచార‌ణ ఇదే … Read More

అది చేస్తే ముంబాయి నుండి వెళ్లిపోతా : క‌ంగనా

బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్‌కు డ్రగ్స్ అలవాటు ఉందనే విషయమై విచారణకు ఆదేశించినట్టు మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ తెలిపిన విషయం తెలిసిందే. తాజాగా దీనిపై కంగనా రనౌత్ స్పందించారు. తాను డ్రగ్స్ వాడుతున్నాననే ఆరోపణలను నిరూపించాలని ముంబై పోలీసులకు సవాల్ … Read More

ఈ నెల 21 నుండి అవి కూడా ఓపెన్ చేస్తున్నారు

ఈ నెల 21 నుండి దేశంలోని ప్రముఖ పర్యాటక క్షేత్రాలు తాజ్ మహల్, ఆగ్రా కోట ఓపెన్ కానున్నాయి. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) తన వెబ్‌సైట్‌లో ఈ సమాచారాన్ని తెలిపింది. జిల్లాలోని ఇతర స్మారక చిహ్నాలు సెప్టెంబర్ 1 … Read More

ఆ ప‌ని కోసం క‌త్రినాకైఫ్ ఎన్ని డ‌బ్బులు తీసుకుందో తెలుసా?

మ‌ల్లీశ్వ‌రి సినిమాతో తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లోకి అడుగుపెట్టింది అందాల తార క‌త్రినాకైఫ్‌. విజ‌యభాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన మ‌ల్లీశ్వ‌రి చిత్రంలో వెంక‌టేశ్‌, క‌త్రినాకైఫ్ హీరోహీరోయిన్లుగా న‌టించారు. మీర్జాపూర్ యువ‌రాణి మ‌ల్లీశ్వ‌రి పాత్ర‌లో ఒదిగిపోయింది క‌త్రినాకైఫ్. కామెడీ, రొమాంటిక్ డ్రామాగా వ‌చ్చిన ఈ చిత్రం … Read More

పెళ్లి కావడం లేదని 2331 మంది ఆత్మహత్య

భారతదేశంలో ఆత్మహత్యలు రికార్డు క్రియేట్ చేశాయి. గత 11 ఏళ్లలో అత్యధిక ఆత్మహత్యలు 2019లో జరిగాయని జాతీయ నేర గణాంకాల మండలి (NCRB) నివేదికలు వెల్లడించాయి. పేదలు, తక్కువ చదువుకున్న వారే అధికంగా ఉన్నారు. బాధితుల్లో తెలుగు రాష్ట్రాల వారు 10 … Read More

బ‌రోడ వ్య‌క్తికి కొండాపూర్ కిమ్స్‌లో అరుదైన స‌ర్జ‌రీ

డెక్క‌న్ న్యూస్‌: ప‌ర్మినెంట్ ఇలియోస్ట‌మీ వ‌ద్ద ఉన్న కేన్స‌ర్ క‌ణితిని తొల‌గించేందుకు కొండాపూర్‌లోని కిమ్స్ ఆసుప‌త్రి వైద్యులు అరుదైన శ‌స్త్రచికిత్స చేశారు. హైద‌రాబాద్‌కు చెందిన 66 ఏళ్ల వృద్ధుడు చిన్న‌ప్రేవుల‌కు, ఉద‌ర‌భాగానికి మ‌ధ్య ప్రాంతంలో క‌ణితి ఉండ‌టంతో కొండాపూర్ కిమ్స్ ఆసుప‌త్రికి … Read More

మీరు ద‌గ్గుతో బాధ‌ప‌డుతున్నారా అయితే ఈ చిట్కాలు పాటించండి : స‌్ర‌వంతి

అధిక శాతం మందిని ఇబ్బందులకు గురి చేసే సమస్యల్లో దగ్గు కూడా ఒకటి. జలుబుతోపాటు కొందరిని దగ్గు బాగా ఇబ్బందులకు గురి చేస్తుంటుంది. అయితే దీనికి ఇంగ్లిష్‌ మెడిసిన్‌ వాడాల్సిన పనిలేదు. మన ఇండ్లలో ఉండే సహజ సిద్ధమైన పదార్థాలను ఉపయోగించి … Read More

న‌వంబ‌ర్‌లో దుబ్బాక ఎన్నిక‌లు ?

బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌లు, పెండింగ్‌లో ఉన్న 65 స్థానాల‌కు ఉప ఎన్నిక‌లు ఒకేసారి నిర్వ‌హించ‌నున్న‌ట్లు ఎన్నిక‌ల సంఘం శుక్రవారం తెలిపింది. వివిధ రాష్ర్టాల శాస‌న‌స‌భ‌ల‌లో 64 స్థానాల‌కు అదేవిధంగా ఒక లోక్‌స‌భ స్థానానికి ఉప ఎన్నిక‌లు జ‌ర‌గాల్సి ఉంది. కేంద్ర బ‌ల‌గాల … Read More