బ్లాక్ కాదు వైట్ ఫంగస్ కూడా ప్రమాదమే
ఓ వైపు కరోనా అల్లాడుతున్న ప్రజల నెత్తిమీద బ్లాక్ మరియు వైట్ ఫంగస్‌లు దాడి చేస్తున్నాయి. కరోనా సోకి కోలుకున్న తర్వాత ఊపికి తీసుకుంటున్న సమయంలో ఈ ఫంగస్‌లు భయపెడుతున్నాయి. మనుషులను కాకవికలం చేస్తున్నాయి. కరోనా కంటే భయకంరమైన విశ్వరూపాన్ని చూపెడుతోంది … Read More









