బంకర్ల‌లోకి దాగిన పుతిన్ కుటుంబం

ర‌ష్యా, ఉక్రెయిన్ దేశాల మ‌ధ్య వివాదం రోజు రోజుకు ముదురుతోంది. దీంతో ప్ర‌పంచ వ్యాప్తంగా అన్ని దేశాలు త‌మ వైఖ‌రిని వెల్ల‌డిస్తు్నాయి. ఉక్రెయిన్‌తో యుద్ధం ముదిరి అణుయుద్ధంగా మారుతుందన్న భయం అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌లో ఉందని రష్యాకు చెందిన రాజకీయ శాస్త్ర … Read More

ఆప‌రేష‌న్ గంగా కొన‌సాగుతోంది : కిష‌న్ రెడ్డి

ఉక్రేయిన్‌లో చిక్కుకున్న వారికి భార‌త‌దేశానికి త‌ర‌లించ‌డానికి ఆప‌రేష‌న్ గంగా కొన‌సాగుతుంద‌ని అన్నారు కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి. ర‌ష్యా, ఉక్రేయిన్ దేశాల మ‌ధ్య కొన‌సాగుతున్న యుద్ధం త్వ‌ర‌గా ముగియాల‌ని ఆకాంక్షించారు. భారతీయ వైమానిక దళం ఈరోజు ఉదయం #OpGangaలో చేరింది, అది … Read More

అణుబాంబు దాడికి సిద్ద‌మ‌వుతున్న ర‌ష్యా

ర‌ష్యా, ఉక్రెయిన్ దేశాల మ‌ధ్య యుద్ధం మ‌రింత ముదురుతోంది. తొలిద‌శ స‌మావేశంలో యుద్ధం నిలిపివేయాలా, కొన‌సాగించాలా అనే అంశంపై పూర్తి క్లార‌టీ రాలేదు. దీంతో మారో మారు చ‌ర్చ‌లకు సిద్ద‌మ‌వుతార‌ని అనే వార్త‌లు వ‌చ్చాయి. అయితే ఇప్పుడు ఉక్రెయిన్‌పై అణుబాంబు ప్ర‌యోగించాల‌ని … Read More

ఉక్రెయిన్‌లో చిక్కుకున్న విద్యార్థుల‌క అండ‌గా కేంద్ర ప్ర‌భుత్వం – కిష‌న్‌రెడ్డి

ర‌ష్యా, ఉక్రెయిన్ దేశాల మ‌ధ్య జ‌రుగుతున్న యుద్ధంలో భార‌తీ విద్యార్థులు చిక్కుకున్న సంగ‌తి విదిత‌మే. వారిని వెన‌క్కి తీసుకరావ‌డానికి కేంద్ర ప్ర‌భుత్వం, భార‌తీయ ఎంబసీ తీవ్ర ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఇటీవ‌ల ప్రధాని న‌రేంద్ర‌మోడీ కృషి వ‌ల్ల అక్క‌డి నుండి ప్ర‌త్యేక విమానంలో … Read More

ఉక్రెయిన్‌కి 150 కోట్ల సాయం : ఐక్య‌రాజ్య స‌మితి

ర‌ష్యా దాడిలో చితికిల ప‌డుతున్న ఉక్రెయిన్ దేశానికి బాస‌ట‌గా నిలిచింది ఐక్య‌రాజ్య స‌మితి. మాన‌వతా కోణంలో ఈ సాయం చేస్తున్నట్లు వెల్ల‌డించింది. దాడి నేపథ్యంలో చితికిపోతున్న ఉక్రెయిన్ ప్రజల జీవితాలను తిరిగి నిలబెట్టాలని ఐక్యరాజ్యసమితి నిర్ణయించింది. ఇందులో భాగంగా తక్షణ ఆర్థిక … Read More

ఉక్రేయిన్ నుంచి భార‌త్‌కు ప్ర‌త్యేక విమానం

ఉక్రెయిన్‌పై మిలిట‌రీ ఆప‌రేష‌న్ పేరిట గురువారం ర‌ష్యా త‌న యుద్ధ విమానాల‌తో విరుచుకుప‌డింది. చూస్తుండ‌గానే మిలిట‌రీ ఆప‌రేష‌న్ కాస్తా..యుద్ధంగా మారిపోయింది. ఇదే విష‌యాన్ని ఉక్రెయిన్ అధ్య‌క్షుడు జెలెన్‌స్కీ కూడా ప్ర‌క‌టించారు. త‌మ దేశంపై ర‌ష్యా సాగిస్తున్న‌ది యుద్ధ‌మేన‌ని ఆయ‌న సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న … Read More

నింబోలిఅడ్డ‌లో ఈ-శ్ర‌మ్ కార్డులు పంపిణీ చేసిన కేంద్ర మంత్రి

హైదరాబాద్‌లో కాచిగూడ‌లోని నింబోలిఅడ్డ‌లో ఈ-శ్ర‌మ్ కార్డుల పంపిణీ జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో ల‌బ్ధిదారులు కేంద్ర‌మంత్రి కిష‌న్ రెడ్డి చేతులు మీద‌గా ఈ శ్ర‌మ్ కార్డుల‌ను అందుకున్నారు. ఈ కార్డులు అసంఘటిత రంగంలో పని చేస్తున్న ప్రతి కార్డు హోల్డర్‌కు సామాజిక భద్రత … Read More

మోడీ అత్య‌వ‌స‌ర స‌మావేశం

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో, శాంతికాముక దేశంగా పేరుగాంచిన భారత్ కు ఇప్పుడు నిజంగా పరీక్షా సమయం అని చెప్పాలి. ఓవైపు రష్యా మిత్రదేశం కావడం, ఉక్రెయిన్ పరిస్థితి చూస్తే ఎవరికైనా జాలి కలిగేలా ఉండడం భారత్ ను ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెడుతోంది. … Read More

జూన్ 10వ తేదీన ప్రేక్ష‌కుల ముందుకు పృద్వీరాజ్‌

ఈ సంవ‌త్స‌రం జూన్ 10వ తేదీన పృద్వీరాజ్ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ మేర‌కు విడుద‌ల తేదీని వైఆర్ఎఫ్ (యశ్‌రాజ్ ఫిల్మ్స్) ప్రకటించింది. ఈ సంద‌ర్భంగా నాలుగు భారీ పోస్టర్లను కూడా విడుదల చేసింది. అక్షయ్‌కుమార్, మానుషీ చిల్లర్ ముఖ్య … Read More

నేడు ముంబాయికి సీఎం కేసీఆర్‌

దేశంలో రాజ‌కీయాలు కొత్త రూపు సంత‌రించుకుంటున్నాయి. కేంద్రంలో మోడీని గ‌ద్దే దించాల‌ని కొన్ని రాష్ట్రాల సీఎంలు కంక‌ణం క‌ట్టుకున్నారు. ప్ర‌స్తుతం తెలంగాణ‌, మ‌హారాష్ట్ర, త‌మిళ‌నాడు, ప‌శ్చిమ‌బెంగాల్ రాష్ట్రాల సీఎంలు ఒక వేధిక‌పై వ‌స్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇదివ‌ర‌కే ఆయా రాష్ట్రాల సీఎంలు ఈ … Read More