మార్చిలో క‌రోనా వ్యాక్సిన్

ప్ర‌పంచాన్ని త‌న గుప్పిట్లో పెట్టుకొని వ‌ణికిస్తున్న క‌రోనాకి మార్చిలో చెక్ పెట్టే అవ‌కాశం ఉంది. ఇప్ప‌టికే ప్ర‌పంచ దేశాల‌న్ని క‌రోన వ‌ల్ల ఆర్థికంగా చాలా దెబ్బ తిన్నాయి. కాస్తో కూస్తే కుద‌ట ప‌డుతుంది అనుకునే స‌మ‌యంలో మ‌ళ్లీ సెకెండ్ వేవ్ మొద‌లైంది. … Read More

ఒకే కుటుంబంలో క‌రోనాతో న‌లుగురి మృతి

క‌రోనా వైర‌స్ మ‌ళ్లీ చాప కింద నీరులా విస్త‌రిస్తుంది. అప్ర‌మ‌త్తంగా లేకుంటే ప్రాణాల‌కే ప్ర‌మాదంగా త‌యారైంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని విజ‌య‌వాడ‌లోని ఓ న్యాయ‌వాది కుటుబంలో నెల రోజుల వ్య‌వ‌ధిలో ఏకంగా న‌లుగురు మృతి చెందారు. న్యాయవాది సుల్తాన్ ముసావీ కుటుంబంలో అక్టోబర్ … Read More

ఫ్రాన్స్‌లో మ‌ళ్లీ దేశావ్యాస్తంగా లాక్‌డౌన్, 700 కిలోమీట‌ర్ల ట్రాఫిక్ జామ్

క‌రోనా వైర‌స్ ప్రాన్స్ దేశాన్ని కంటి మీదు కునుకు లేకుండా చేస్తోంది. ఇప్ప‌టికే క‌రోన వ‌ల్ల దేశ వ్యాప్తంగా లౌక్‌డౌన్ విధించి గ‌త కొన్ని రోజుల క్రితం స‌డ‌లించింది. అయితే క‌రోనా వైర‌స్ మ‌ళ్లీ విజృంభ‌ణ చేస్తుడ‌డంతో మ‌ళ్లీ దేశ వ్యాప్తంగా … Read More

పుల్వామా దాడి మేమే చేశామ‌న్నా పాకిస్థాన్‌

పుల్వామా ఉగ్రదాడి వెనుక దాయాది దేశం పాకిస్తాన్‌ హస్తం ఉందన్న భారత్‌ అనుమానం నిజమైంది. 2019 ఫిబ్రవరి 14న కశ్మీర్‌లోని పుల్వామాలో చోటుచేసుకున్న విధ్వంసం వెనుక తామ దేశ హస్తం ఉందని పాకిస్తాన్‌ మంత్రి ఫవద్‌ చౌదరీ సంచలన వ్యాఖ్యలు చేశారు. … Read More

మహిళ సెక్స్ కోరికలు తీర్చలేక యువకుడి ఆత్మహత్య

మహారాష్ట్రలోని పర్భాని జిల్లాలో జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది. తనకు పెళ్లైందని, తనను వదిలేయాలని చెప్పినా ఆమె వినిపించుకోలేదని, తన కోరిక తీర్చకపోతే క్రిమినల్ కేసు పెడతానని బెదిరింపులకు పాల్పడిందని ఆత్మహత్యకు ముందు రాసిన సూసైడ్ నోట్‌లో అతడు ఆవేదన … Read More

40 లో కూడా కుర్రకారుని నిద్ర లేకుండా చేస్తున్న అందాల భామ

ఏజ్ బార్ అవుతున్నా కొందరు భామల్లో నవనవలు పెరుగుతాయే కానీ తరగవు. ఆ కోవకే చెందుతుంది ప్రముఖ రియాలిటీ స్టార్ కిమ్ కర్థాషియన్ వెస్ట్. లేటెస్టుగా 40వ పుట్టినరోజును ఈ అమ్మడు ఓ రేంజులోనే సెలబ్రేట్ చేసింది. ఈ సందర్భంగా కిమ్ … Read More

ఆ హీరోయిన్‌ని క‌త్తితో పోడిచిన నిర్మాత ఎందుకో తెలుసా ?

సినీనటి, టీవీ షో ప్రజెంటర్ మాల్వీ మల్హోత్రాపై నిర్మాత యోగేశ్ కుమార్ మహిపాల్ సింగ్ కత్తితో దాడి చేశారు. ఆమె కడుపులో మూడు సార్లు కత్తితో పొడిచాడు. తీవ్రంగా గాయపడిన ఆమె ముంబైలోని కోకిలాబెన్ ఆస్పత్రిలో చికిత్ప పొందుతోంది. ప్రస్తుతం ఆమె … Read More

పనిమనిషికి నెల‌కు 18 ల‌క్షల జీతమా ?

ఒక పనిమనిషి కావాలి. జీతం ఊహించనంత. సంవత్సరానికి 33 సెలవులు ఇస్తామంటూ ఓ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ ప్రకటనపై అందరూ నోరెళ్ల బెడుతున్నారు. అందుకు కారణంగా పనిమనిషికి ఇచ్చే జీతం. నెలకు అక్షరాల ప్రారంభ వేతనం రూ.18.5లక్షలు.బ్రిటన్ రాజకుంటుంబానికి చెందిన విండసర్ క్యాస్టిల్ … Read More

5 లక్షలకు భర్తను అమ్మేసిన భార్య

ఒక్కసారి పెళ్లి చేసుకున్న తర్వాత తన భర్తపై పరాయి మహిళల కన్ను పడింది అంటే చాలు భార్య పరాశక్తిగా మారి పోయి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. కానీ ఇక్కడ ఒక భార్య మాత్రం ఏకంగా తన భర్త … Read More

ఎల్లలు దాటినా బతుకమ్మ సంబురాలు

బతుకమ్మ పండుగ కేవలం ఒక్క తెలంగాణకే గర్వకారణం. కానీ ఇప్పుడు ఆ సంబరం ఎల్లలు దాటి తెలంగాణకి కీర్తి ప్రతిష్ఠలను తెచ్చి పెడుతుంది. పూలతో భగవంతుని పూజించడం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సంప్రదాయం, కానీ ఆ పూలనే గౌరీ దేవిగా పూజించడం … Read More