కొత్త విమానం కొంటున్న సీఎం కేసీఆర్
తెలంగాణ వ్యాప్తంగా ఇప్పుడు ఎవరిని కదిపినా.. సీఎం కేసీఆర్ ముచ్చట్టే… ఎందుకంటే ఆయనతోటి అట్లుంటది మరీ. కొడితే కుంభ స్థలాని కొట్టాలి కానీ.. ఈ ఎమ్మెల్యే, ఏంపీ, సీఎం గిదిఎందో అనుకున్నాడు ఏమో మరీ. కాక చాలా దేశ రాజకీయాల మీద … Read More