ఇండియాలో రెడీ చేసిన మొదటి కరోనా టెస్ట్ మెషీన్
కోవిడ్-19 పాజిటివ్ కేసులు పెరుగుతున్న క్రమంలో కరోనా మహమ్మారి కట్టడికి ప్రభుత్వం పలుచర్యలు చేపడుతోంది. వైద్యారోగ్య మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. కరోనా పరీక్షలు నిర్వహించేందుకు రూపొందించిన కోబాస్ 6800 టెస్టింగ్ మెషీన్ను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి … Read More









