టీంఇండియా వైస్ కెప్టెన్‌గా కేఎల్ రాహుల్‌

ద‌క్షిణాఫ్రికాలో ప‌ర్య‌టిస్తున్న టీమిండియా టెస్టు జట్టుకు కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నాడు. డిసెంబ‌ర్ 26వ తేదీ నుంచి మూడు టెస్టుల సిరీస్ ప్రారంభం కానున్న విష‌యం తెలిసిందే. నిజానికి ఈ సిరీస్‌కు రోహిత్ శ‌ర్మ వైస్ కెప్టెన్‌గా ఉండాలి. కానీ … Read More

అశ్విన్ అభిమానులకు సమాధానం ఇచ్చాడు

అశ్విన్ అభిమానులకు సమాధానం ఇచ్చాడు. 40 ప్రశ్నలు, 40 సమాధానాలు. యాష్ ది క్రికెటర్ & హ్యూమన్ బీయింగ్ యొక్క విభిన్న కోణాలను విప్పుతూ ”40 షేడ్స్ ఆఫ్ యాష్”ని ప్రదర్శిస్తోంది.

బిపిన్ రావ‌త్‌కి అగ్ర‌నేత‌ల సంతాపం

తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో జనరల్ బిపిన్ రావత్ ను కోల్పోవడం తీవ్ర వేదనకు గురిచేస్తోందని అన్నారు ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ. ఈ ఘటనలో రావత్ అర్ధాంగి, ఇతర సైనిక సిబ్బంది కూడా ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని తెలిపారు. వారంతా … Read More

బిపిన్ రావ‌త్ క‌న్నుమూత‌

త‌మిళ‌నాడు కూనురు నీల‌గిరికొండల్లో జ‌రిగిన హెలికాప్ట‌ర్ ప్ర‌మాదంలో ఛీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాప్ (సీడీఎస్‌) బిపిన్ రావ‌త్ మ‌ర‌ణించారు. ఈ ప్రమాదంలో ఆయ‌న భార్య మ‌ధులిక రావ‌త్ కూడా మ‌ర‌ణించారు. ఈ ప్ర‌మాదంలో ఇప్ప‌టివ‌ర‌కు 13 మంది మృత్యువాత ప‌డ్డారు. బిపిన్‌ … Read More

ర‌జినీతో శ‌శిక‌ల భేటీ

త‌మిళ రాజ‌కీయ నాయ‌కులు ఒక్క‌సారిగా అవాక్క‌యారు. ఎవ‌రూ ఊహించ‌ని ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి అక్క‌డ‌. స్టార్ హీరో ర‌జ‌నీకాంత్‌తో దివంగ‌త ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత స‌న్నిహితురాలు, ఆమె నీడ‌గా ఉన్న శశిక‌ల ఆయ‌న‌తో భేటీ అయింది. అయితే ఈ ప‌రిణామాల‌తో ఉల్కిప‌డ్డ అధికార … Read More

కూ యాప్‌తో జతకట్టిన సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఇండియన్ లాంగ్వేజెస్

సోషల్ మీడియా దుర్వినియోగాన్ని అరికట్టడంతో పాటు భాష యొక్క ఉపయోగాన్ని ప్రోత్సహించడానికి భారతదేశ బహుళ భాషా మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫారం కూ యొక్క హోల్డింగ్ కంపెనీ బాంబినేట్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్‌తో మైసూర్‌లోని సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్ (CIIL) … Read More

హైదరాబాద్ లో ప్రాంతీయ అధికార భాషా సదస్సు

రాజ్యాంగంలోని ఆర్టికల్ 343 ప్రకారం కేంద్ర అధికార భాష దేవనాగరి లిపితో కూడిన హిందీ అనే సంగతి అందరికీ తెలిసిందే. తదనుగుణంగా ఆర్టికల్ 351 కింద హిందీ భాషాభివృద్ధికి అవసరమైన ఆదేశాలు ఇవ్వబడ్డాయి. ఈ రాజ్యాంగపరమైన బాధ్యతల నిర్వహణలో భాగంగా కేంద్ర … Read More

మూడో ఫ్రంట్ మళ్లీ తెర‌మీద‌కి

కేంద్రంలో అధికార పార్టీ భార‌తీయ జ‌న‌తా పార్టీ గ‌ద్దె దింప‌డ‌మే ల‌క్ష్యంగా ఏక‌మ‌వుతున్నాయి ప‌లు ప్రాంతీయ పార్టీలు. ఈ మేర‌కు రంగంలోకి దిగిన తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ పావులు క‌దుపుతోంది. ఇందుకోసం ప‌క్కా ప్రాణాలిక వేసుకున్నామ‌ని… ఆ కార్య‌చ‌ర‌ణ దశగా … Read More

భార‌త్‌లోకి ప్ర‌వేశించిన ఒమిక్రాన్ వైర‌స్‌

అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన వైర‌స్ ఒమిక్రాన్ భార‌త‌దేశంలోకి ప్ర‌వేశించింది. ఇప్ప‌టికే క‌రోనాతో పోరాడుతున్న ప్రజ‌లు పెనం మీద నుండి పోయిలో ప‌డినంతా ప‌నైతుంది. క‌రోనా వ‌ల్ల విధించిన లౌక్‌డౌన్ వ‌ల్ల అనేక మంది ఆరోగ్యంగా మ‌రియు ఆర్థికంగా కుదేలైపోయినారు. మళ్లీ ఈ కొత్త‌వైర‌స్ … Read More

స్కూల్‌లో కాల్పుల క‌ల‌కం – ముగ్గురు విద్యార్థుల మ‌ర‌ణం

అమెరికాలో తుపాకి మరోమారు గర్జించింది. ఓ స్కూల్‌లోకి చొరబడిన దుండగుడు యథేచ్ఛగా జరిపిన కాల్పుల్లో ముగ్గురు విద్యార్థులు మరణించారు. వీరిలో 16 ఏళ్ల బాలుడు, 14, 17 సంవత్సరాల వయసున్న ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. మరో 8 మంది గాయపడ్డారు. మిచిగాన్ … Read More