ఊపిరి పోసిన కిమ్స్ వైద్యులు

కోల్‌క‌తాలో బ్రెయిన్‌డెడ్‌గా ధ్రువీక‌రించ‌బ‌డిన రోగి సోమ‌వారం ఉద‌య‌మే విమానంలో వ‌చ్చిన ఊపిరితిత్తులు రెండు న‌గ‌రాల్లో గ్రీన్ కారిడార్ ఏర్పాటు జీవ‌న్‌దాన్‌, రీజ‌న‌ల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్‌ప్లాంట్ ఆర్గ‌నైజేష‌న్ (రోటో) స‌మ‌న్వ‌య కృషి కోల్‌క‌తా న‌గ‌రంలో బ్రెయిన్ డెడ్ అయిన ఒక … Read More

సెక్స్ చేస్తూ జూమ్ మీటింగ్.. కౌన్సిలర్ల సమావేశంలో షాకింగ్ ఘటన

కరోనా వైరస్ నేపథ్యంలో చాలా సంస్థలు తమ ఉద్యోగులకు ‘వర్క్ ఫ్రం హోమ్’ సదుపాయం కల్పించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా బాసులు జూమ్ లేదా ఇతరాత్ర వీడియో కాన్ఫిరెన్సుల ద్వారా తమ ఉద్యోగులతో సమావేశం అవుతున్నారు. అయితే, ఇంటి నుంచి … Read More

ఎఐ ద్వారా నడపబడే అధ్యయన అబ్రాడ్ వేదిక ‘ఎడ్వాయ్‌’ ను భారతదేశంలో ఆవిష్కరించిన ఐఇసి అబ్రాడ్

ఎడ్వాయ్‌ ఒక డిజిటల్ ప్లాట్‌ఫాం, ఇది భావి విద్యార్థులకు నిష్పాక్షిక సలహా, కంటెంట్ మరియు వారి విశ్వవిద్యాలయ అప్లికేషన్స్ తో సహాయాన్ని అందించడానికి సాంకేతికత మరియు నిజ జీవిత సలహాదారులను ఉపయోగిస్తుంది. ఎడ్వాయ్‌ అప్లికేషన్ ప్రాసెస్‌ను సులభతరం చేస్తుంది యుకె, యుఎస్, … Read More

నడిరోడ్డుపై బీజేపీ నేత దారుణ హత్య

జార్ఖండ్‌లో పట్టపగలే దారుణం చోటుచేసుకుంది. ఓ పార్టీకి చెందిన నాయకుడిని నడిరోడ్డుపై కాల్చి చంపారు దుండగులు. ఈ ఘటన దన్‌బాద్‌లోని బాక్‌మోర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. నగర బీజేపీ ఉపాధ్యక్షుడు సతీశ్ సింగ్ తన కారులో నుంచి దిగి … Read More

తెరుచుకున్న ప్రైవేట్ స్కూళ్లు

ఆగస్టు నెల సగం అయిపోయినా కరోనా నేపథ్యంలో దేశవ్యాప్తంగా స్కూళ్లు తెరుచుకోలేదు. పలు రాష్ట్రాల్లో కొన్ని ప్రైవేటు పాఠశాలలు ఆన్‌లైన్ తరగతులు నిర్వహిస్తున్నాయి. అయితే ఉత్తరప్రదేశ్‌‌లోని ఓ ప్రైవేట్ స్కూలు యాజమాన్యం మాత్రం కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను … Read More

సొంత రిజ్వ‌ర్ బ్యాంకు పెట్టుకున్న నిత్యానంద‌

వివాదాస్పద స్వామిజీ నిత్యానంద సొంత బ్యాంక్‌ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించాడు. తన దేశంగా చెప్పుకుంటున్న కైలాస ద్వీపంలో ఈ బ్యాంక్‌ను ఏర్పాటు చేస్తామని అతడు తెలిపారు. వినాయక చవితి సందర్భంగా ఈ నెల 22న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్‌ కైలాసను ప్రారంభించబోతున్నట్లు … Read More

ధోనీని ఎంపీగా చేసుకుందాం : సుబ్రహ్మణ్యం

దోనీ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తే బాగుంటుందని రాజ్యసభ ఎంపీ సుబ్రమణియన్ స్వామి అన్నారు. మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ శనివారం తన క్రికెట్‌ కెరీర్‌కు గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. దీనిపై ఎందరో క్రీడాకారులు, ప్రముఖ రాజకీయ నాయకులు … Read More

కరోనాతో భారత క్రికెట్ మాజీ ఓపెనర్ మృతి

భారత మాజీ క్రికెటర్‌ చేతన్‌ చౌహాన్‌ కన్నుమూశారు. ఆయన వయసు 73 సంవత్సరాలు. జూలై 12 కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఆయన లక్నోలోని సంజయ్‌ గాంధీ పీజీఐ హాస్పిటల్‌లో చేరారు. అక్కడ అతని ఆరోగ్యం ఏమాత్రం మెరుగుపడకపోగా మరింత క్షీణించింది. … Read More

క‌రోనా బాధితుల‌కు శృంగార స‌మ‌స్య‌ల్ని న‌యం చేసే డ్ర‌గ్..అనుమ‌తిచ్చిన ఎఫ్ డీఏ

క‌రోనా వైర‌స్ విరుగుడును క‌నిపెట్టేందుకు ప్ర‌పంచ దేశాల‌కు చెందిన సైంటిస్ట్ లు నిర్విరామంగా ప‌నిచేస్తున్నారు. మ‌రోవైపు వైర‌స్ దాడి చేస్తే శ‌రీరంలో ఏఏ భాగాలు దెబ్బ‌తింటాయో గుర్తించి..వాటిని న‌యం చేసేలా మెడిసిన్ ను త‌యారు చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో యూఎస్ ప్ర‌భుత్వం … Read More

జాతీయ జెండాకు అరుదైన గౌరవం

ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అమీర్ పేటలని గురుద్వార్ వద్ద జాతీయ పతాక ఆవిష్కరణ.. గత కొద్ది రోజులుగా ఎడతెరిపి కురుస్తున్న వర్షానికి జాతీయ పతాకం తడవకుండా స్థానిక యువ జాతీయ పతాకాన్ని గొడుగు పెట్టీ ఆవిష్కరించారు.. త్రివర్ణ పతాకం … Read More