ఓవైసీ ఆడిందా డ్రామానేనా ?

హైదారాబాద్ ఎంపీ అస‌దుద్ధీన్ ఓవైసీ కారుపై కాల్పులు జ‌ర‌ప‌డం ఇప్పుడు దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశమైన‌ది. ఇందుకు ప్ర‌ధాన కార‌ణం ఉత్త‌ర‌ప్ర‌దేశ్ (యూపీ) ఎన్నిక‌లే. ఈ ఎన్నిక‌ల్లో భాగంగా ఆయ‌న విసృత్తంగా యూపీలో ప్ర‌చారం చేస్తున్నారు. ఎలాగైన యోగీ స‌ర్కార్‌ని ఢీ కొట్టాల‌నే … Read More

ఎంపీ అస‌దుద్దీన్‌పై కాల్పుల క‌ల‌క‌లం

హైదారాబాద్ ఎంపీ అస‌దుద్దీన్‌పై కాల్పుల జ‌ర‌గ‌డం క‌ల‌క‌లం రేపింది. ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల్లో ఆయన ముమ్మర ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రచారంలో భాగంగా ఇవాళ మీరట్ పట్టణంలోని కిథౌర్‌లో జరిగిన ఎన్నికల కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రచారం ముగించుకుని ఢిల్లీకి తిరిగి వస్తున్న సమయంలో … Read More

దేశంలో రెండు ల‌క్ష‌ల‌కు పైగా కొత్త కేసులు

దేశంలో క‌రోనా వైరస్ విల‌య‌తాండ‌వం చేస్తోంది. ఇప్ప‌టికే లక్ష‌ల మందిని అల్ల‌క‌ల్లోలం చేసిన వైర‌స్ మూడోద‌శ‌లో కూడా త‌న ప్ర‌తాపాన్ని చూపుతోంది. తాజాగా దేశంలో కొత్త‌గా 2,34,281 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌నిక కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్‌లో తెలిపింది. అలాగే, … Read More

కాంగ్రెస్ పార్టీలో చేరిన స్టార్ హీరోయిన్‌

దేశంలో ప‌లు రాష్ట్రాల్లో జ‌రుగుతున్న ఎన్నిక‌లు కాకాపుట్టుస్తున్నాయి. ఇక ఉత్తరాఖండ్ రాష్ట్రం అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతుండగా, ఆయా పార్టీల్లో చేరికలు, వలసలు ఊపందుకున్నాయి. తాజాగా, మిస్ గ్రాండ్ ఇండియా మాజీ అందాలరాణి అనుకృతి గుసైన్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనుకృతి ఉత్తరాఖండ్ … Read More

స్టార్ హీరోయిన్ హ‌త్య, భ‌ర్త‌పై అనుమానం

స్టార్ హీరోయిన్‌ని చంపి గోనే సంచిలో దాచిపెట్టారు. చివ‌రి ఆ హ‌త్య కేసు ఆమె భ‌ర్త మెడ‌కే చుట్టుకుంది. వివ‌రాల్లోకి వెళ్తే… బంగ్లాదేశ్‌ న‌టి మ‌స్సింగ్ కేసు విషాదాంత‌మైంది. కొద్దిరోజుల క్రితం క‌నిపించ‌కుండా పోయిన న‌టి రైమా ఇస్లాం షిము విగ‌త‌జీవిగా … Read More

అబుధాబీ ఉగ్ర‌దాడిలో ఇద్ద‌రు భార‌తీయుల మృతి

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని అబుధాబీ ఎయిర్‌పోర్ట్‌‌కు అత్యంత సమీపంలోని ముసఫ్పా పారిశ్రామికవాడపై ఇరాన్‌ మద్దతున్న యెమెన్ హౌతీ ఉగ్రవాదులు డ్రోన్ల ద్వారా దాడులు జరిపారు. ఈ ఘటనలో మూడు పెట్రోల్ ట్యాంకర్లు పేలిపోయాయి. దాడుల కారణంగా ఎయిర్‌పోర్ట్‌లో నిర్మాణాలు జరుగుతున్న … Read More

కొత్త వేరియంట్ ల్యాబ్‌లో సృష్టించిందే – ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ‌

క‌రోనా కొత్త వేరియంట్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ‌. సైప్రస్ లో వెలుగు చూసిన ఈ కొత్త వేరియంట్ నిజమైంది కాదని తెలిపింది. దీనిని ల్యాబ్ లో సృష్టించిందని పేర్కొంది. దీనిని శాస్త్రవేత్తల బృందం కనుగొన్నట్లు ఇటీవల తెలిపింది. … Read More

భాజపా జాతీయ అధ్య‌క్షుడు జేసీ న‌డ్డాకు క‌రోనా పాజిటివ్‌

మూడో ద‌శ క‌రోనా సెల‌బ్రెటీల‌ను అస్స‌లు వ‌ద‌ల‌డం లేదు. తాజా సినిమా హీరోల‌ను మెద‌లుకొని రాజ‌కీయ నాయ‌కుల వ‌ర‌కు సోకుతోంది. దీంతో దేశంలో వెల్లువలా కొత్త కేసులు వచ్చిపడుతున్నాయి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు కరోనా సోకింది. ఆయన స్వల్ప … Read More

సూది పార్టీల‌తో సంది యేలా దొర‌

అవి సూది పార్టీలు అవ‌స‌రం ఉన్న‌ప్పుడు వ‌స్తాయి… వ‌చ్చాకా ఎక్క‌డ ప‌డితే అక్క‌డ కుచ్చుతాయి… ఇవి సాక్షాత్తూ… వామ‌ప‌క్ష పార్టీల‌ను ఉద్దేశించి సీఎం కేసీఆర్ నిండు స‌భ‌లో అన్న‌మాట‌లు. ఆ పార్టీల‌కు స్థానం లేదంటూ కూర‌లో క‌రివేపాకు తీసేసిన‌ట్టు అనేక వేదిక‌ల … Read More

మోగిన ఎన్నిక‌ల న‌గ‌రా

దేశంలో మ‌ళ్లీ ఎన్నిక‌ల హ‌డ‌వుడి మొద‌లైంది. ఈ మేర‌కు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం శనివారం షెడ్యూల్‌ విడుదల చేసింది. ఏడు విడతల్లో ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరగనున్నాయి. ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ గడువు మే … Read More