మాస్క్‌లు ధరించకపోతే ప్రమాదంలో పడినట్టే : మోడీ

దేశ ప్రజలనుద్దేశించి ఏడోసారి ప్రసంగం కరోనాతో భారత్‌ పోరాటం చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దేశంలో కరోనా రికవరీ రేటు చాలా బాగుందని తెలిపారు. మరణాల రేటు తక్కువగా ఉందని పేర్కొన్నారు. కరోనా విజృంభణ నేపథ్యంలో జాతినుద్దేశించి ఆయన ప్రసంగించారు. … Read More

మళ్ళీ మొదలైన మావోల అలజడి

తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ మావోల అలజడి మొదలైనది. ఈ నేపథ్యంలో ములుగు జిల్లాలోని అటవీ ప్రాంతంలో పోలీసులు కుంబింగ్ నిర్వహించారు. దీనికి సంబంధించిన వివరాలను ములుగు జిల్లా ఎస్పీ మాటల్లో… తెలంగాణ రాష్ట్ర మావోయిస్టు పార్టీ తెలంగాణలో విధ్వంసం సృష్టించడానికి చాలా … Read More

కేరళ కొత్త జంట ఫొటోస్ ట్రోలింగ్ అందుకే తెలుసా

రిషి కార్తికేయన్‌, లక్ష్మి.. కేరళకు చెందిన నవ దంపతులు. కోవిడ్‌-19 వ్యాప్తి నేపథ్యంలో సెప్టెంబరు 16న అతికొద్ది మంది సమక్షంలో ఇరు వర్గాల పెద్దలు వీరి వివాహ తంతు జరిపించారు. కరోనా నిబంధనల నడుమ, పెద్దగా హడావుడి లేకుండా పెళ్లి ఎలాగూ … Read More

మావోయిస్టు జిల్లా కమిటీ సభ్యుడు లొంగుబాటు

మావోయిస్ట్‌ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆదిలాబాద్ జిల్లా మావోయిస్టు పార్టీ కేబీఎం కమిటీ (కుమురం భీం, మంచిర్యాల) కీలక సభ్యుడు పోలీసుల ఎదుట లొంగిపోయాడు. కేబీఎం కార్యదర్శి అడెల్లు అలియాస్‌ భాస్కర్‌ కమిటీలో కీలక సభ్యుడిగా వ్యవహరించిన లింగు గురువారం … Read More

భాజపా లోనే మహిళలకు గౌరవం : యామిని

కేవలం ఒక్క భారతీయ జనతా పార్టీలో మాత్రమే మహిళలకు అరుదైన గౌరవం దక్కుతుందని అన్నారు ఏపీ మహిళ బీజేపీ సీనియర్ నాయకురాలు సాధినేని యామిని. దేశంలోని పేదింటి పిల్లలను కాపాడడానికి భేటి బచావ్ భేటి పడవ్ అనే అద్భుతమైన పథకం ప్రధాని … Read More

సుప్రీంకోర్టులో తెలంగాణ సచివాలయ బంతి

తెలంగాణ సచివాలయం కూల్చివేతపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. సచివాలయం కూల్చివేత, నూతన సచివాలయం నిర్మాణంలో పర్యావరణ ఉల్లంఘనలు జరిగాయని కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి పిటిషన్ వేశారు. పిటిషన్‌ విచారణ యోగ్యం కాదని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదించారు. తెలంగాణ కొత్త … Read More

జేసీబీతో వీపు గోకించుకున్న పెద్ద మనిషి

జేసీబీని సాధారంగా చిన్నచిన్న ఇండ్లను కూల్చేందుకు లేదా మట్టిని తవ్వేందుకు వాడుతారు. కానీ ఓ వ్యక్తి మాత్రం వీపును గోకేందుకు వాడుకున్నాడు. అవును మీరు చదివింది నిజమే. ఓ వ్యక్తి వీపును జేసీబీతో గోకించుకున్నాడు. ప్రస్తుతం నెట్టింట్లో దీనికి సంబంధించిన వీడియో … Read More

హీరోయిన్ ప్రణీత పేరుతో 13.5 లక్షలకు టోకరా

మెస‌గాళ్ల‌కు వాళ్లు, వీళ్లు అంటూ తేడా లేదు. వ‌చ్చినందా దోచుకోవ‌డమే వారి అల‌వాటు. క‌నులు క‌నుల‌ను దోచాయంటా సినిమాలో చూపించ‌న‌ట్లే. విలాస జీవితాల‌కు అల‌వాటు ప‌డ్డ‌వారు టెక్నాల‌జీని ఉప‌యోగించి మోసం చేయ‌డంలో ఆరితేరుతున్నారు. ఇక సినిమా అంటేనే క్రేజ్. దాన్ని ఆసరా … Read More

న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదు : ప్రియాంక గాంధీ

దేశంలో సంచలనం సృష్టించిన హత్రస్ ఘటనపై న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాము అని అన్నారు కాంగ్రెస్ నాయకురాలు, సోనియాగాంధీ కుమార్తే ప్రియాంకా గాంధీ. ఓ దళిత మహిళకు భాజపా ప్రభుత్వం ఇచ్చే తీరు చూసి దేశం మొత్తం సిగ్గుతో తలదించుకుంది … Read More

తిరుమ‌ల మాడ వీధుల‌లో శ్రీవారి ఊరేగింపు

తిరుమలలో ఈ నెలలో జరగనున్న నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా వాహన సేవలను మాడ వీధులలో నిర్వహించాలని తి.తి.దే నిర్ణయించింది. అయితే భక్తులను గ్యాలరీలోకి భౌతికదూరం పాటిస్తూ పరిమిత సంఖ్యలో అనుమతించనున్నారు. కోవిడ్ వ్యాప్తి కారణంగా గత నెలలో జరిగిన సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో … Read More