గూలంనబీ పార్టీ ప్రకటన నేడే
కాంగ్రెస్‌తో ఐదు దశాబ్దాల బంధాన్ని తెంచుకుని ఇటీవల బయటకు వచ్చిన సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ నేడు సొంత రాజకీయ పార్టీని ప్రకటించబోతున్నారు. సొంత రాష్ట్రమైన జమ్మూకశ్మీర్‌లో నేడు తన పార్టీ తొలి యూనిట్‌ను ప్రకటిస్తారు. 73 ఏళ్ల ఆజాద్ నేటి … Read More











