రేవంత్ రెడ్డి అరెస్ట్
రేవంత్‌రెడ్డిని పోలీసులు మరోమారు అరెస్ట్ చేశారు. శ్రీశైలం విద్యుత్ కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదం స్థలాన్ని పరిశీలించి మృతుల కుటుంబాలను పరామర్శించడానికి బయలుదేరిన మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి, మాజీ ఎంపీ మల్లు రవి తదితరులను పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. … Read More









