సిద్దిపేట జిల్లా ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు చెప్పిన భాజపా నాయకురాలు అరుణ
సిద్దిపేట జిల్లా ప్రజలకు, భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు జిల్లా మహిళ మోర్చా అధ్యక్షురాలు గాడిపల్లి అరుణ. జిల్లాలో ప్రతి ఒక్కరు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ… హిందు ధర్మాన్ని కాపాడుతూ చవితి ఉత్సవాలను ఘనంగా జరులుకోవలని సూచించారు. ఎక్కడైనా ఇబ్బందులు వస్తే పార్టీ కార్యాలయంలో తెలియజేయాలన్నారు.