ఏపీలో కూడా కేసీఆర్ పార్టీ – గంగుల
కేసీఆర్ నాయకత్వంలో ఏపీలో కూడా పాగా వేస్తామని రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. శనివారం కరీంనగర్ లో నిర్వహంచిన ప్రెస్ మీట్ లో మాట్లాడిన ఆయన… జగన్ సర్కారుపై విమర్శలు గుప్పించారు. పచ్చగా ఉన్న తెలంగాణలో వైసీపీ నాయకులు చిచ్చుపెట్టాలని … Read More









