దుబ్బాకలో జరుగుతున్న ఓటు యుద్ధం
ఎట్టకేలకు దుబ్బాక యుద్ధం చివరి అంకంలోకి ప్రవేశిచింది. గత కొన్ని రోజులుగా నువ్వా నేనా అంటూ పోటా పోటిగా ప్రచారం చేసిన తెరాస, భాజపాలకు ఈరోజు ఓటర్లు తమ ఓటుతో సమాధానం చెబుతున్నారు. ఉదయం నుంచి దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్ … Read More











