సిద్దిపేట దొర‌ల పాల‌న‌లో మెద‌క్‌కి అన్యాయం

సిద్దిపేట దొర‌ల పాల‌నలో మెద‌క్ జిల్లా అన్యాయం అవుతోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు మెద‌క్ జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కులు, పీసీసీ ఆర్గ‌నైజింగ్ కార్య‌ద‌ర్శి మాడ్యం బాల‌కృష్ణ‌. గ‌తంలో మెద‌క్ నుండి గెలుపొంది ఇప్పుడు విస్మ‌రించ‌డం స‌రికాద‌న్నారు. ఉమ్మ‌డి జిల్లా … Read More

2023 త‌ర్వాత సీఎం కేసీఆర్ ఉండ‌డు : ఈటెల‌

తెలంగాణ‌లో అణిచివేత రాజ‌కీయాలు న‌డ‌వ‌వ‌ని మాజీ మంత్రి ఈటెల అన్నారు. 2023 త‌ర్వాత సీఎం కేసీఆర్ ఉండ‌డు అని జోస్యం చెప్పారు. మంగ‌ళ‌వారం ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ త‌నదైన శైలిలో ఈట‌ల విరుచుప‌డ్డారు. నాగార్జున సాగ‌ర్‌లో జ‌రిగిన‌ట్టు … Read More

ఈటెల లాంటి మాట‌ల‌కు స‌ర్కార్ జంకు తిన్న‌దా ?

మాజీ మంత్రి ఈటల రాజేంద‌ర్ ఈటెల లాంటి మాట‌ల‌కు ప్ర‌భుత్వం జంకు తిన్నాదా అనిపిస్తోంది. ఆగ‌మోఘాల మీద అచ్చంపేట‌, దేవరాయాంజ‌ల్ భూముల‌పై స‌ర్వే చేసి మంత్రి ప‌ద‌వి నుండి ఉద్వాస‌న ప‌లికారు. అయితే ఆ మ‌రుక్ష‌ణం నుండే ఈటల‌ను టార్గెట్ చేసి … Read More

ఘ‌ట్‌కేస‌ర్ మైస‌మ్మ గుట్ట భూములు వివాదంలో తీన్మార్ మ‌ల్ల‌న్న‌పై కేసు

ఘ‌ట్‌కేస‌ర్ ప‌ట్ట‌ణంలో పేరుగాంచిన మైస‌మ్మ గుట్ట భూముల వ్య‌వ‌హారం రోజుకో మలుపు తిరుగుతుంది. ఈ దేవాల‌య గుట్ట భూముల‌ను మంత్రి మ‌ల్లారెడ్డి క‌బ్జా చేశార‌ని ఆరోపిస్తూ తీన్మార్ మ‌ల్ల‌న్న అస‌త్య ప్ర‌చారం చేస్తున్నార‌ని తెరాస నేత‌లు ఆరోపిస్తున్నారు. ఈ భూ వివాదాల‌కు … Read More

తెలంగాణ రాజకీయాల్లోకి ప్రశాంత్ కిషోర్

ప్రస్తుతం దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న పేరు ప్రశాంత్ కిషోర్. ఎన్నికల వ్యూహకర్తగా ఏ పార్టీకి అయితే ప్రశాంత్ కిషోర్ పనిచేస్తాడో ఆ రాష్ట్రంలో ఆ రాజకీయ పార్టీకి విజయం తిరుగులేకుండా పోతోంది. ఇప్పటికే పలు రాష్ట్రాలలో తనని వెతుక్కుంటూ వచ్చిన … Read More

క‌రోనాను జ‌యించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌

జ‌న‌సేన పార్టీ అధినేత‌, ప్ర‌ముఖ సిని న‌టుడు ప‌వన్ క‌ళ్యాణ్ క‌రోనా వ్యాధి జ‌యించాడు. గ‌త కొన్ని రోజుల క్రితం క‌రోనా సోక‌డంతో పూర్తిగా ఫాం హౌస్‌కే ప‌రిమిత‌య్యారు. డాక్ట‌ర్ల స‌ల‌హాలు-సూచ‌న‌లు పాటించారు. వైద్య సేవ‌లు అందుకున్న ఆయ‌న ఇప్పుడు తిరిగి … Read More

క‌స్ట‌మ‌ర్ల‌కు ఆర్‌బిఎల్ ఉద్యోగి శ‌ర్మ వేధింపులు

క్రెడిట్ కార్డుల బిల్లులు క‌ట్టాల‌ని ఆర్‌బిఎల్ ఉద్యోగుల‌కు క‌స్ట‌మ‌ర్ల‌ను వేధింపుల‌కు గురిచేస్తున్నారు. అస‌భ్య ప‌ద‌జాలంతో దూషిస్తూ బ్లాక్‌మెయిల్‌కి పాల్ప‌డుతున్నారు. ఇక్క‌డ రాయ‌లేని భాష‌లో క‌స్ట‌మ‌ర్ల‌ను తిడుతున్నారు. క‌రోనా వ‌ల్ల ఉద్యోగాలు పోయి ఓ వైపు బాధ‌ప‌డుతుంటే… మ‌రో వైపు క్రెడిట్ కార్డుల … Read More

ష‌ర్మిల‌ను అందుకే మ‌ర్చిపోయారా ?

తెలంగాణ ప్రాంత యువ‌కుల‌కు అన్యాయం జ‌రిగింద‌ని వారి అండ‌గా ఉంటాన‌ని, ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించ‌డానికి వ‌స్తున్న అని చెప్పిన వైఎస్ త‌న‌య ష‌ర్మిల ఇప్పుడు చ‌ల్ల‌బ‌డింది. ఖ‌మ్మంలో స‌భ పెట్టిన ష‌ర్మిల ముఖ్యంత్రి కేసీఆర్‌పై తీవ్ర‌మైన విమ‌ర్శ‌లు చేసింది. కాని షర్మిల ఖమ్మం … Read More

సీఎంగా స్టాలిన్ ప్ర‌మాణస్వీకారం

తమిళనాడు రాష్ట్ర 14వ ముఖ్యమంత్రిగా ముత్తువేళ్‌ కరుణానిధి స్టాలిన్‌ శుక్రవారం ప్రమాణస్వీకారం చేశారు. చెన్నైలోని రాజ్‌భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. కొవిడ్ ప్రొటోకాల్స్ మధ్య ఈ కార్యక్రమాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. స్టాలిన్ … Read More

పుట్ట మ‌ధు మిస్సింగ్ వెనుక అస‌లు క‌థ ?

పెద్దపల్లి జిల్లా పరిషత్‌ చైర్మన్, మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు అదృశ్యం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ భూకబ్జాల వ్యవహారం వెలుగులోకి వచ్చిన గత శుక్రవారం నుంచే ‘గాయబ్‌’ అయిన పుట్ట మధు ఆచూకీ ఇప్పటివరకు … Read More