కాట్రగడ్డ ప్రసూన మౌనదీక్ష

రసూల్ పుర ఎన్టీఆర్ విగ్రహం వద్ద కాట్రగడ్డ ప్రసూన మౌనదీక్షతెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడిగారిని, ఆయన భార్యను, కుటుంబ సభ్యులను నిండుసభ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వైకాపా నాయకులు దారుణంగా నిందించడం, అవమానించడాన్ని నిరసిస్తూ(శుక్రవారం) హైదరాబాద్ రసూల్ … Read More

కళ్లాలలో కాంగ్రెస్ పార్టీ ఉద్యమం

రైతులను కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వాలని తాము కోరుతున్నామని చెప్పారు. ఇందిరాపార్క్ దగ్గర సీఎం కేసీఆర్ ఏసీలు పెట్టుకుని ధర్నా చేశారని ఎద్దేవా … Read More

తెలంగాణ‌లో తెరాస పీఠాలు క‌దులుతున్నాయా ?

తెలంగాణ రాజ‌కీయ ముఖ చిత్రం మారునుందా అంటే అవున‌నే అంటున్నారు సీనియ‌ర్ రాజ‌కీయ నాయ‌కులు. స్వ‌రాష్ట్రం సిద్దించిన నుండి ఇప్ప‌టి వ‌ర‌కు తెలంగాణ రాష్ట్ర స‌మితి అధికారంలో ఉంది. స్వ‌రాష్ట్రం సాధించుకున్న త‌ర్వాత వ‌చ్చిన ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన రోజున సీఎం … Read More

నారా లోకేష్‌పై బొత్స సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

టీడీపీ నేత నారా లోకేష్ ఎన్ని జన్మలెత్తినా ఎమ్మెల్యే అవ్వగలరా? అని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ విశాఖ పరిపాలన రాజధాని తరలింపు న్యాయ పరిధిలో ఉందన్నారు. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ నుంచి తాము పారిపోమని … Read More

తెరాస ఎమ్మెల్సీ అభ్య‌ర్తులు వీరే

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను టీఆర్ఎస్ అధిష్టానం ఖరారు చేసింది. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా రవీందర్‌రావు, వెంకట్రామిరెడ్డి, కడియం శ్రీహరి, గుత్తా సుఖేందర్ రెడ్డి, బండ ప్రకాష్, కౌశిక్ రెడ్డిల పేర్లను ప్రకటించింది. వీరంతా మంగళవారం నామినేషన్లు దాఖలు చేయనున్నారు. నిన్న … Read More

మండ‌లిపై పాగా వేస్తున్న వైకాపా

ప్రస్తుతం కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ పూర్తయితే శాసనమండలిలో అధికార వైఎస్సార్‌సీపీ సంపూర్ణ ఆధిపత్యం సాధిస్తుందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. శాసనసభ, స్థానిక సంస్థల్లో రాజకీయ పార్టీల బలాబలాలను పరిగణనలోకి తీసుకుంటే 14 ఎమ్మెల్సీ స్థానాలనూ వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకోవడం ఖాయం. … Read More

కంగ‌నాపై సంచ‌ల‌న కామెంట్స్ చేసిన సీపీఐ నారాయ‌ణ‌

సీపీఐ జాతీయ కార్య‌ద‌ర్శి కె నారాయ‌ణ న‌టి కంగనాపై సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. ఆమె ఒక విలాసవంతమైన యాచకురాలు అంటూ ఆయ‌న మండిపడ్డారు. బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా వెలుగుతున్న కంగన రనౌత్ సోషల్ మీడియా వేదికగా పలు ఆరోపణలు, కామెంట్స్ చేస్తూ … Read More

ప్ర‌జ‌లు ఇప్పుడు దేనితో న‌వ్వాలి దొర‌

కొట్లాడి సాధించుకున్న రాష్ట్రానికి మీరు ముఖ్య‌మంత్రి, మీ ఇంట్లో వాళ్లు మంత్రులుగా, ఎంపీలుగా, ఎమ్మెల్సీలుగా ఉన్నారు. రాష్ట్రంలో మీరు ఆడిందే ఆట‌, పాడిందే పాట‌గా సాగుతోంది. అందుకే మీరు చెప్పిందే వేదంగా న‌డుస్తోంది రాష్ట్రంలో. అందుకే మాకు క‌ష్టాలు ఉన్నాయ‌ని చెప్పుకోడానికి … Read More

సీఎం కేసీఆర్ త‌న‌ అత్యంత సన్నిహితుడికి చెక్ పెట్టిండా ?

సీఎం కేసీఆర్ త‌న అత్య‌తం స‌న్నిహితుడు, మేన‌ల్లుడు హారీష్ రావు చెక్ పెట్టారు అంటూ గ‌త రెండు రోజులు నుండి రాజ‌కీయ వ‌ర్గాల్లో జోరుగా చ‌ర్చ జ‌రుగుతుంది. స్వ‌రాష్ట్రం సాధించుకున్న త‌ర్వాత దేవాదాయ‌శాఖ మంత్రి ప‌ద‌వి చేప‌ట్టిన వారు వ‌చ్చే ఎన్నిక‌ల్లో … Read More