జాతీయ పార్టీ పెడుతా : కేసీఆర్‌

కేంద్రంతో నువ్వా నేనా తేల్చుకునే ప‌నిలో ప‌డ్డారు తెలంగాణ సీఎం కేసీఆర్‌. గ‌త కొన్ని రోజులుగా మారుతున్న రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో సీఎం చాలా దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. బహిరంగ స‌భ‌ల్లో, ప్రెస్ మీట్‌ల‌లో భాజ‌పాను టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు. తెలంగాణ సాధార‌ణ … Read More

ద‌మ్ముంటే అరెస్ట్ చేయండి : కేసీఆర్

ప్ర‌ధాని మోడీ స‌ర్కార్‌లో ప్ర‌తి ఒక్క‌రూ అవినీతి ప‌రులు అని మ‌రో మారు విమ‌ర్శించారు సీఎం కేసీఆర్. మోడీ పరిపాల‌న‌లో దేశ ప‌రిస్థితి దిగ‌జారింద‌న్నారు. ఆదివారం సాయంత్రం ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో ఆయ‌న మ‌ళ్లీ బీజేపీని టార్గెట్ … Read More

ప్ర‌త్యేక హోదా కోసం పోరాటం చేస్తాం : మంత్రి బొత్స‌

ఏపీ ప్ర‌త్యేక హోదాపై ఆ రాష్ట్ర మంత్రి బొత్స సత్య‌నారాయ‌ణ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. విజ‌య‌నగరంలో అధికారులతో సమీక్ష సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ ప్రత్యేకహోదా అంశంపై స్పందించారు. ప్రత్యేక హోదా అంశం అప్పటి విభజన చట్టంలో ఉందని స్పష్టం చేశారు. … Read More

కాంగ్రెస్ పాట పాడుతున్న కేసీఆర్‌

తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న రాజ‌కీయ స్వ‌రూపాన్ని మ‌రోమారు బ‌య‌ట‌పెడుతున్నారు. ఏ జాతీయ పార్టీతో ఎప్పుడు ఎలా ఉండాల‌నేది ఆయ‌న‌కు వెన్న‌తో పెట్టిన విద్య‌. మొన్న‌టి వ‌ర‌కు భార‌తీయ జ‌న‌తా పార్టీ పాట పాడిన ఆయ‌న ఇటీవ‌ల కాలంలో దూరంగా … Read More

బెయిల్‌పై విడుద‌లైన ఎమ్మెల్సీ

ఏపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు అరెస్ట్, ఆపై విడుద‌ల చేయ‌డం అంతా నాట‌కీయ ప‌రిమాణంగా సాగింది. ప్ర‌భుత్వానికి త‌ప్పుడు ఆధారాలు చూపి ప్ర‌భుత్వ ఉద్యోగంలో ప‌దోన్న‌తి పోందిన ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో ఎమ్మెల్సీ అశోక్‌బాబును అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే శ‌నివారం అర్ధ … Read More

మార్చిలో ఏపీ కొత్త జిల్లాలు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటు ప‌క్రియ వ‌డివ‌డిగా ముందుకు వెళ్తుంది. ఏప్రిల్ నుండి కొత్త జిల్లాల నుండి పాల‌న సాగించాడానికి సిద్ద‌మ‌వుతోంది. ఈ మేరకు మార్చి 18 నాటికే ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేయాలని పట్టుదలగా ఉంది. మార్చి 15-17 మధ్య … Read More

మ‌న‌సులో మాట బ‌య‌ట‌పెట్టిన కేసీఆర్‌

తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్‌, ప్ర‌ధాని మోడీ మ‌ధ్య ప‌చ్చిగ‌డ్డి వేస్తే భ‌గ్గుమంటోంది. ఇటీవ‌ల కాలంలో సీఎం కేసీఆర్ ప‌లు విలేక‌రుల స‌మావేశంలో బ‌హిరంగంగా విమ‌ర్శిస్తునే ఉన్నారు. తెలంగాణ ప్ర‌జ‌ల ముందు కేంద్రాన్ని దోషిగా నిల‌బెట్టాల‌నే ప్ర‌య‌త్నం గ‌ట్టిగానే చేస్తూనే ఉన్నారు. … Read More

కేసీఆర్ ఖేల్ ఖ‌త‌మైతోంది : రేవంత్ రెడ్డి

మోడీ హైదారాబాద్ వ‌చ్చినప్ప‌టి నుండి కేసీఆర్‌లో భ‌యం మొద‌లైంద‌న్నారు టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి. జ‌నగామ‌లో కలెక్టరేట్ భవనాల ప్రారంభోత్సవంలో పాల్గొని ప్రసంగించిన ఆయ‌న మాటాల్లో వ‌ణుకు కనిపిస్తోంద‌న్నారు. బ‌డ్జెట్ ప్ర‌వేశ పెట్టిన రోజు సాయంత్రం ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో … Read More

కారుదిగి క‌మ‌లం చేత‌బ‌ట్టిన తుక్కుగూడ మున్సిపాలిటీ

తెలంగాణ రాజకీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారుతున్నాయి. రోజు రోజుకు అధికార పార్టీ ప‌ట్టుకొల్పోతున్న‌ట్లు క‌న‌బ‌డుతోంది. కొత్త‌గా జిల్లా అధ్య‌క్షులగా ప‌ద‌వులు ఇచ్చిన త‌రువాత పరిస్థితి మ‌రింత ద‌య‌నీయంగా మారింద‌నే చెప్పుకోవాలి. ఒక్క‌సారిగా పార్టీలో ఉన్న అంత‌ర్గ‌త విభేధాలు ఒక్కొక్క‌టిగా బ‌య‌ట‌ప‌డుతున్నాయి. ఇక రంగారెడ్డి … Read More

యూపీలో ప్రారంభ‌మైన తొలిద‌శ పోలింగ్‌

ఉత్తర ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల తొలిదశ పోలింగ్‌ గురువారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. తొలిదశ పోలింగ్‌లో 58 స్థానాలకు 623 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. తొలిదశలో మొత్తం 11 జిల్లాల్లో 58 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్‌ జరుగుతోంది. ఉదయం … Read More