ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో రెండో వికెట్
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ దూకుడు పెంచింది. ఈ కేసులో మంగళవారం ముంబైకి చెందిన విజయ్ నాయర్‌ను సీబీఐ అరెస్ట్ చేయగా.. బుధవారం ఇండో స్పిరిట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఎండీ సమీర్ మహేంద్రును ఈడీ అరెస్ట్ చేసింది. ఢిల్లీలో మంగళవారం … Read More