ఏం చేస్తారో తెలియదు గెలవాలంతే : కేటీఆర్
మీరు ఏం చేస్తారో తెలియదు నాకు, ఇక్కడ మాత్రం గెలిచి తీరాలంతే అని గట్టిగా చెప్పాడు. మంత్రి కేటీఆర్. రానున్న గ్రేటర్ హైదరాబాద్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏం చేస్తారో… ఎలా చేస్తారో తనకు తెలియదని, సగంపైన స్థానాలు టీఆర్ఎస్ సొంతం కావాలని … Read More









