దమ్ముంటే అరెస్ట్ చేయండి : కేటీఆర్

హైదరాబాద్ 9 సెప్టెంబర్ 2025: టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్‌ గౌడ్‌ కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సవాలు చేశారు. ఇవాళ తెలంగాణ భవన్‌లో మీడియాతో కేటీఆర్ మాట్లాడారు. తన అరెస్టుపై కాంగ్రెస్ నేతలు కలలు కంటున్నారని … Read More

వైరప్ ఫీవర్ తో బాధపడుతున్న పవన్ కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారని, నాలుగు రోజులుగా వైద్యం చేయించుకుంటున్నారని జనసేన పార్టీ ఇచ్చిన సందేశానికి, ఏపీ గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఏపీ మంత్రి నారా లోకేశ్ స్పందించారు. … Read More

తప్పుడు ప్రచారం చేస్తే తాట తీస్తాం

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ఎలాంటి సర్వేలు నిర్వహించలేదని ఛైర్మన్, మీడియా & కమ్యూనికేషన్స్, టీపీసీసీ సామ. రామ్మోహన్ రెడ్డి అన్నారు. జూబ్లీ హిల్స్ తో సహా పలు నియోజకవర్గాల్లోకాంగ్రెస్ పార్టీ సర్వేలు చేయించిందని, పార్టీ పరిస్థితి బాగా లేదని సర్వేలో … Read More

రాజీకీయాల్లోకి వైఎస్సార్ వారుసుడిగా షర్మిల కొడుకు

వైఎస్ కుటుంబం నుంచి మూడో తరం రాజకీయ ప్రవేశంపై గత కొంతకాలంగా సాగుతున్న ఊహాగానాలకు తెరపడింది. తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి కచ్చితంగా రాజకీయాల్లోకి వస్తాడని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల సంచలన ప్రకటన చేశారు. సరైన సమయం వచ్చినప్పుడు … Read More

తాటిచెట్టులా పెరిగినా బుద్ధి మాత్రం పెరగలేదు

తాటిచెట్టులా పెరిగినా కొందకరి బుద్ది మాత్రం పెరగలేదంటూ ప్రతిపక్ష నేతకు సీఎం రేవంత్ రెడ్డి చురకలంటించారు. మల్లన్నసాగర్‌ నుంచి గోదావరి జలాలు తీసుకు రావట్లేదన్నారు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచే హైదరాబాద్‌కు గోదావరి జలాలు వస్తున్నాయని వివరించారు. నిజాం సర్కార్ దూరదృష్టితో … Read More

గ్యాస్ ధరలు తగ్గించకుంటే ఉద్యమిస్తాం – కాట్రగడ్డ

పెంచిన గ్యాస్ ధరలు తగ్గించకుంటే మహిళ లోకం ఉద్యమిస్తుందని హెచ్చరించారు తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్రా ఉపాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన. ఇందుకు నిరసననగా సనత్ నగర్ నియోజకవర్గం, బేగంపేట డివిజన్ లో కట్టెల మూట నెత్తిన పెట్టుకొని వినూత్న … Read More

లక్ష్మిపార్వతి సిగ్గుమాలింది – కాట్రగడ్డ

వైకాపా నాయకులు లక్ష్మిపార్వతి సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు తెలంగాణ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు, మాజీ ఎమ్మెల్యే, పార్టీ ఉపాధ్యక్షురాలు కాట్రగడ్డ ప్రసూన. నందమూరి కుటుంబంలోని మరణానాన్ని రాజకీయంగా వాడుకోవడమంత సిగ్గుమాలని పని ఇంకొక్కటి లేదని అన్నారు. తన సొంత పార్టీ … Read More

సొంత పార్టీలోనే దిక్కులేదు కానీ దేశాన్ని ఏలుతాడంట – కాట్రగడ్డ

సొంత పార్టీ నేతలను కాపాడుకోవాడినికే దిక్కలేదు కానీ దేశాని పాలించడానికి బయలుదేరుతున్నారని సీఎం కేసీఆర్ తనదైన శైలిలో విమర్శించారు తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన. ఖమ్మంలో భారస ఆవిర్భావ సభకు ముందే ఆ పార్టీలోని నాయకులు … Read More

మంత్రి గంగులను పరామర్శించిన తోట చంద్రశేఖర్

 బీఆర్ఎస్ పార్టీలో చేరి, బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడిగా నియమితులైన తోట చంద్రశేఖర్ నేడు తెలంగాణలో పర్యటించారు. కరీంనగర్ వెళ్లి మంత్రి గంగుల కమలాకర్ ను పరామర్శించారు. ఇటీవల గంగుల కమలాకర్ తండ్రి గంగుల మల్లయ్య (87) కన్నుమూశారు. పితృవియోగంతో బాధపడుతున్న మంత్రి … Read More

కేంద్రానికి లేఖ రాసిన మంత్రి

 త్వరలో జాతీయ బడ్జెట్ ప్రకటించనున్న నేపథ్యంలో, తెలంగాణ మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. పట్టణాభివృద్ధికి బడ్జెట్ లో భారీగా నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాదుతో సహా పట్టణాల అభివృద్ధికి సహకరించాలని కోరారు.   దీనిపై ప్రతిపాదనలు పంపిన … Read More