అప్పుడు దాడలు బ్యాచ్, ఇప్పుడు భజన బ్యాచ్: అనిత
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన మంత్రి మండలి ఏర్పాటుపై స్పందించారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత. మంత్రిమండలిలో మనుషులు మాత్రమే మారారని పేర్కొన్నారు. గతంలో ప్రత్యక్ష, పరోక్ష దాడులు చేసే మంత్రులు ఉండేవారని, ఇప్పుడు భజనలు చేసే బ్యాచ్ … Read More











