కామినేనిలో ఎమ్మెల్యే తండ్రి మృతి
నార్కెట్పల్లి కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యే తండ్రి మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. తెరాస పార్టీకి చెందిన ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తండ్రి నర్సింహ అనారోగ్యంతో కన్నుమూశారు. నార్కెట్ పల్లి కామినేని ఆసుపత్రిలో గత రెండ్రోజులుగా … Read More











