దుబ్బాక‌లో జ‌రుగుతున్న ఓటు యుద్ధం

ఎట్ట‌కేల‌కు దుబ్బాక యుద్ధం చివ‌రి అంకంలోకి ప్ర‌వేశిచింది. గ‌త కొన్ని రోజులుగా నువ్వా నేనా అంటూ పోటా పోటిగా ప్ర‌చారం చేసిన తెరాస‌, భాజ‌పాల‌కు ఈరోజు ఓటర్లు త‌మ ఓటుతో స‌మాధానం చెబుతున్నారు. ఉద‌యం నుంచి దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్‌ … Read More

తెలంగాణ స‌ర్కార్‌ని దుమ్ముదులిపిన జ‌ర్న‌లిస్ట్ జ‌య‌సార‌ధి

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నిక‌ల వేడి ర‌స‌వ‌త్త‌రంగా మారింది. వ‌రంగ‌ల్‌, ఖ‌మ్మం, న‌ల్గొండ ప‌ట్ట‌భద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌లు. ఈ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌కు ఎంతో మంది పోటీ ప‌డుతున్నా… ఇప్పుడు మూడు జిల్లాల్లో ఒక్క పేరే మాత్ర‌మే తెర‌మీద చెక్క‌ర్లు కొడుతుంది. ప‌ట్ట‌భ‌ద్రులు … Read More

సీఎం జ‌గ‌న్‌పై మండిప‌డ్డ చంద్ర‌బాబు

పోల‌వ‌రం ప్రాజెక్టుపై సీఎం జ‌గ‌న్‌కు ఏ మాత్రం అవ‌గాహాన లేద‌ని మండిప‌డ్డారు మాజీ సీఎం చంద్ర‌బాబునాయుడు. క‌రువుతో అల్లాడుతున్న రాయ‌ల‌సీమ‌ల‌ను నీరు అందించేలా ప్లాన్ చేస్తే వాటిపై దృష్టి పెట్ట‌కుండా ఇష్టానుసారంగా వ్య‌వ‌హారిస్తున్నార‌ని విమ‌ర్శించారు. నీతి ఆయోగ్ సూచన మేరకే పోలవరం … Read More

చంద్ర‌బాబుపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన మంత్రి క‌న్న‌బాబు

ఆంద్ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి, ప్ర‌స్తుత ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబునాయుడుపై మంత్రి క‌న్న‌బాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో ప్ర‌జ‌ల్ని త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నార‌ని మండిప‌డ్డారు. ప్రతీ విషయంలో చంద్రబాబు రాజకీయం చేయడం సరికాదని విమర్శించారు. సీఎం జగన్‌కు మంచిపేరు రాకుండా ఇళ్ల పట్టాల … Read More

కేటీఆర్ మతి తప్పి మాట్లాడుతున్నారు : అరుణ

హైదరాబాద్ కి దుబ్బాక ఉప ఎన్నికలకు ఏంటి సంబంధం ఉందని ప్రశ్నిచారు సిద్ధిపేట బీజేపీ మహిళ మోర్చా అధ్యక్షురాలు అరుణ. మంత్రి మతి తప్పి మాట్లాడుతున్నారు అని మండిపడ్డారు. దుబ్బాకలో ఎన్నికలు జరిగితే వాటిని హైదరాబాద్ కి లింక్ ఎలా పెడుతారు … Read More

గిద్దలూరు వైకాపాలో ముదురుతున్న ముసలం

గిద్దలూరు వైకాపాలో రోజు రోజుకు అసమ్మతి నేతలు బయటపడుతున్నారు. పార్టీ ఏర్పడిన నాటి నుంచి అధికారంలోకి వచ్చే వరకు కష్టపడిన నాయకులకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని పెదవి విరుస్తున్నారు. 2014 లో అధికారంలోకి రాకపోయేసరికి అనేకమంది టీడీపీ లో చేరారని, ఇప్పుడు … Read More

నార్సింగిలో బండి సంజయ్ కి బ్రహ్మరథం పట్టిన ప్రజలు

ఫోటో : నవీన్ దుబ్బాక ఎన్నికల ప్రచారంలో అడుగడుగునా ప్రజలు భారతీయ జనతా పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారు. గత కొన్ని రోజులుగా తెరాస భాజపా లకు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే లా శత్రుత్వం పెరిగింది. అంతేకాకుండా పదవులకు రాజీనామా చేస్తాము అనే … Read More

త‌ర్వాత టార్గెట్ హారీష్‌రావేనా ?

తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన త‌ర్వాత అస‌లు రాజ‌కీయాలు ఇప్పుడు మొద‌లైనాయి. ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క తెరాస‌నే రాష్ట్రం ఏలే పార్టీ అనుకున్నారు. కానీ గ‌త కొన్ని రోజులుగా మారుతున్న రాజ‌కీయ ప‌రిణామాలు మంత్రుల‌కు ఉద్వాస‌న ప‌లికేలా ఉన్నాయి. ఓవైపు రాష్ట్ర రాజ‌కీయాల్లోకి … Read More

సిగ్గులేని గులాబీ స‌ర్కార్ : జ‌య‌సార‌ధి రెడ్డి

రాష్ట్ర ప్ర‌భుత్వం ఏమాత్రం సిగ్గు లేకుండా ప్ర‌వ‌ర్తిస్తోంద‌ని విమ‌ర్శించారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి జయసారధి రెడ్డి. శాంతియుతంగా పాద‌యాత్ర చేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్లను పోలీసులు అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండించారు ఆయ‌న‌. ప్ర‌భుత్వ చేతాకాని త‌నం వ‌ల్లే అరెస్ట్‌లు చేస్తున్నార‌ని ఆరోపించారు. యాదాద్రి … Read More

దుబ్బాక చౌర‌స్తాలో ఉరేసుకుంటా : బ‌ండి సంజ‌య్‌

దుబ్బాక ఎన్నిక‌లు రాజ‌కీయ కాకా పుట్టిస్తాన్నాయి. స‌వాల్ ప్రతి స‌వాల్ కాస్తా ఉరి వేసుకునే వ‌ర‌కు చేరుకున్నాయి. కేంద్రం నుంచి నిధులు రావ‌డం లేద‌ని తెరాస అస‌త్య ప్ర‌చారం చేస్తోంద‌ని విమ‌ర్శించారు భాజాపా రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజయ్‌. కేంద్రం నిధులు … Read More