నేను పక్కా లోకల్ నాకే టీపీసీసీ పదవి ఇవ్వండి : కోమటి రెడ్డి
టీపీసీసీ పదవి రేసులో రోజుకో కొత్త పరిణామం చోటు చేసుకుంటుంది. ఇప్పటికే పదవిని ఆశించన వారు హస్తిన చూట్టు చక్కర్లు కొడుతున్నారు. అంతేకాకుండా పార్టీ హై కమాండ్ కూడా వారిని ఢిల్లీకి పిలిపించి వారి బలాబలాలు తెలుసుకుంటున్నారు. అయితే ఈ పదవిలో … Read More











