వైఎస్ వివేకానందా హత్యలో ఇద్దరు ప్రముఖులు ?
ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి బాబాయి మాజీ మంత్రి బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరో కొత్తకోణం వెలుగులోకి వచ్చింది. సీబీఐ దర్యాప్తులో భాగంగా వివేకా ఇంటి వాచ్మన్ రంగయ్య వెల్లడించిన విషయాలు సంచలనం సృష్టిస్తున్నాయి. రంగయ్యను దాదాపు రెండున్నర గంటలపాటు … Read More









