బిపిన్ రావత్ కన్నుమూత
తమిళనాడు కూనురు నీలగిరికొండల్లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ఛీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాప్ (సీడీఎస్) బిపిన్ రావత్ మరణించారు. ఈ ప్రమాదంలో ఆయన భార్య మధులిక రావత్ కూడా మరణించారు. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 13 మంది మృత్యువాత పడ్డారు. బిపిన్ … Read More











