మోడీకి యూపీ భ‌యం ప‌ట్టుకుందా ?

దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఏకంగా 70కు పైగానే ఎంపీ సీట్లు ఉన్న అతిపెద్ద రాష్ట్రం ఇదీ. ఇక్కడి జనాభా చాలా పాశ్చాత్యా దేశాల కంటే కూడా ఎక్కువ. అంత పెద్ద రాష్ట్రంలో అధికారంలో ఉంటే కేంద్రంలో అధికారంలోకి రావడం ఈజీ. … Read More

చంద్ర‌బాబుకు షాక్‌, ర‌మ‌ణ రాజీనామా

తెలంగాణ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు ఆ పార్టీ అధ్య‌క్షుడు ఎల్. ర‌మ‌ణ‌. ఈ మేరుక పార్టీ జాతీయ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబునాయుడికి లేఖ ద్వారా త‌న రాజీనామాని పంపించారు. తెలంగాణ ప్ర‌జ‌లకు మ‌రింత చేరువ‌కావ‌ల‌నే ఉద్దేశ్యంతో పార్టీకి రాజీనామా చేస్తున్న‌ట్లు … Read More

పోలీసుల‌నే బెదిరించిన హైద‌రాబాద్ మాజీ మేయ‌ర్‌

హైద‌రాబాద్ మాజీ మేయ‌ర్ మాజిద్ హుస్సెన్ విచ‌క్ష‌ణ కోల్పోయి ప్ర‌వ‌ర్తించారు. ఓ భూ స్థ‌లం వివాదంలో అక్క‌డి వ‌చ్చిన ఆయ‌న త‌న ప‌రిధికి మించి మాట్లాడారు. వివ‌రాల్లోకి వెళ్తే బంజారాహిల్స్‌లోని ఓ స్థ‌ల వివాదంలో మాట్లాడడానికి వ‌చ్చిన అత‌ను పోలీసుల‌నే బెదిరించాడు. … Read More

ఎమ్మెల్యే రోజా ఇంట్లోనే బాబుకి, కేసీఆర్ కుదిరింది

తెలంగాణ-ఏపీ నీటి వివాదంపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి తీవ్రంగా స్పందించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తీరుపై ఆయన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ లక్ష్యాలైన నీళ్లు, నిధులు, నియామకాలను కేసీఆర్ ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తాకట్టు పెట్టారని ఆరోపించారు. … Read More

కేబినెట్‌ విస్తరణ.. భేటీ రద్దు?

కేంద్ర మంత్రివర్గ విస్తరణ కసరత్తు తుదిదశకు చేరుకుంది. ఈ వారం ఢిల్లీలో అందుబాటులో ఉండాలని పలువురు ఎంపీలకు అధిష్టానం సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో అస్సాం మాజీ సీఎం శర్వానంద్ సోనోవాల్, పశ్చిమ బెంగాల్‌కు చెందిన పలువురు ఎంపీలు హస్తినకు … Read More

దాడికి ప్ర‌తిదాడి ఉంట‌ది : చ‌ంద్ర‌శేఖ‌ర్ ముదిరాజ్‌

హిందువుల‌పై, గోర‌క్ష‌కుల‌పై జ‌రుగుతున్న దాడుల‌ను ప్ర‌భుత్వం పెంపొందిస్తుద‌ని విమ‌ర్శించారుఘ‌ట్‌కేస‌ర్ భ‌జ‌రంగ్‌ద‌ళ్ కో క‌న్వీన‌ర్ ప‌సుల‌ది చంద్ర‌శేఖ‌ర్ ముదిరాజ్‌. తీరు మార‌కుంటే ఈ దాడుల‌కు ప్ర‌తి దాడులు ఉంటాయ‌ని ఆయ‌న హెచ్చ‌రించారు. ఇటీవ‌ల ఉప్పల్‌లో గో రక్షకులు పైన ఎంఐఎం గుండాల దాడిని … Read More

ఈట‌ల‌ను లైట్ తీసుకోవ‌ద్దు

మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్‌ను లైట్‌గా తీసుకోవ‌ద్ద‌ని తెరాస చెబుతోంది. ఇప్ప‌టికే ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంద‌డం, ఏడేళ్లు మంత్రిగా ప‌ని చేసిన అనుభం మ‌రీ ముఖ్యంగా స్థానిక నేత‌ల‌తో ముఖ ప‌రిచ‌యం. ఇవ‌న్ని పరిగ‌ణ‌లోకి తీసుకొని ఉప ఎన్నిక‌ల‌ను ప్ర‌ణాళిక … Read More

రాజ‌కీయాల‌కు బొత్స గుడ్‌బై?

వైఎస్ జమానా నుంచి ఉత్తరాంధ్ర రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న నేత బొత్స సత్యనారాయణ. ఉత్తరాంధ్రలో ముఖ్యంగా విజయనగరం జిల్లాలో తనకంటూ ఓ బలమైన వర్గాన్ని తయారు చేసుకున్న నేత. అలాంటి నేత త్వరలో క్రియాశీలక రాజకీయాలకు స్వస్తి చెప్పే ఆలోచన చేస్తున్నట్లు … Read More

ఢిల్లీలో ధ‌ర్నా చేయ‌డానికి కేసీఆర్ ప్లాన్‌

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదం నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ టూర్ కు ప్లానింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం అక్రమ ప్రాజెక్టుల్ని నిర్మిస్తోందని పేర్కొన్న కేసీఆర్.. వాటిని అడ్డుకొని తీరుతామని చెప్పటంతో … Read More

సీఎం రాజీనామా ?

ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి తీరత్‌ సింగ్‌ రావత్‌ రాజీనామాకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డాతో శుక్రవారం భేటీ అయిన తీరత్‌ సింగ్‌ తన రాజీనామా లేఖను సమర్పించారు. శనివారం ఉదయం ఆయన గవర్నర్‌ అపాయింట్‌మెంట్‌ కోరినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. అయితే, రాష్ట్రంలో … Read More