అప్పుడు దాడ‌లు బ్యాచ్, ఇప్పుడు భ‌జ‌న బ్యాచ్‌: అనిత

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర నూత‌న మంత్రి మండలి ఏర్పాటుపై స్పందించారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మ‌హిళా అధ్య‌క్షురాలు వంగ‌ల‌పూడి అనిత‌. మంత్రిమండ‌లిలో మ‌నుషులు మాత్ర‌మే మారార‌ని పేర్కొన్నారు. గ‌తంలో ప్ర‌త్య‌క్ష‌, ప‌రోక్ష దాడులు చేసే మంత్రులు ఉండేవార‌ని, ఇప్పుడు భ‌జ‌న‌లు చేసే బ్యాచ్ … Read More

ఏపీ కొత్త మంత్రులు వీరే

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో నూత‌న మంత్రి మండిలి కొలువుదీరింది. ఇచ్చిన మాట‌కు క‌ట్టుబ‌డిన సీఎం మంత్రి మండ‌లి మార్పు చేశారు. నూత‌న మంత్రిమండలిలో కొత్త మంత్రులు చేప‌ట్టి శాఖల వివ‌రాలు.ధర్మాన ప్రసాద రావు, రెవెన్యూ, రిజిస్ట్రేషన్లు, స్టాంపులు, సీదిరి అప్పల రాజు, మత్స్య, … Read More

కేసీఆర్‌కి ద‌మ్ము, ధైర్యం లేదు : బండి సంజ‌య్‌

సీఎం కేసీఆర్‌కి పాల‌న చేసే స‌త్తా లేద‌ని విమ‌ర్శించారు భార‌తీయ జ‌న‌తా పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్‌. రైతుల‌ను ఏవిధంగా ఆదుకోవాల‌నే తెలియ‌ని ఆయ‌న దొంగ దీక్ష‌లు చేస్తున్నార‌ని మండిప‌డ్డారు.ఏడేళ్ల సంది వడ్లు మేమే కొంటున్నం అని కేసీఆర్ చెప్పిండు. … Read More

సీఎంపై మండిప‌డ్డా అనిత‌

ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిపై మ‌రోమారు మండిపడ్డారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మ‌హిళా అధ్యక్షురాలు వంగ‌ళ‌పూడి అనిత‌. అన్నం పెట్టే రైత‌న్న‌ల‌కు సీఎం సున్నం పెడుతున్నార‌ని ఆరోపించారు. రైతులు క‌రెంట్ క‌ష్టాలు ఉంటే పంట‌లు ఎలా పండిస్తార‌ని విమ‌ర్శించారు. రోజు రోజుకి రాష్ట్రంలో ఆర్థిక … Read More

ఈసారి కూడా రోజాకు హ్యాండ్ ఇవ్వ‌నున్న జ‌గ‌న్న‌?

రోజా ఇప్పుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర రాజ‌కీయాల్లో కీల‌క మ‌హిళా నేత‌గా మంచి ఫామ్‌లో ఉన్నారు. అయితే వైకాపా ప్ర‌భుత్వం ఏర్ప‌డిన నాటి నుండి ఆమెకు స‌ముచిత ప్రాధాన్యం ద‌క్క‌డం లేదు. మొద‌టిసారి అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత రోజాకు మంత్రి ప‌ద‌వి ఖాయ‌మ‌నుకున్నారు. … Read More

నేడే ఏపీ మంత్రిమండలి చివ‌రి స‌మావేశం

ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత మంత్రిమండలి నేడు చివరిసారి సమావేశం కానుంది. మధ్యాహ్నం మూడు గంటలకు వెలగపూడిలో జరగనున్న ఈ సమావేశంలో 25 మంది మంత్రులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాజీనామా కోరే అవకాశం ఉందని తెలుస్తోంది. వారి స్థానంలో ఈ నెల 11న … Read More

తెలంగాణ‌లో ప్ర‌త్యామ్నాయం భాజ‌పానే : హైమారెడ్డి

తెలంగాణ‌లో అధికార పార్టీ గ‌ట్టి పోటీ ఇచ్చే పార్టీ భార‌తీయ జ‌న‌తాపార్టీ అని అన్నారు మేడ్చల్ రూరల్ జిల్లా బిజెపి కార్యదర్శి, మహిళా శక్తి మై వాయిస్ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు ఎన్‌. హైమారెడ్డి.ఆ పార్టీ బిజెపి ఆవిర్భావ దినోత్సవాన్ని … Read More

కేసీఆర్‌, జ‌గ‌న్ ఇద్ద‌రూ ఢిల్లీలోనే… ఏం జ‌రుగుతోంది ?

తెలంగాణ, ఏపీ సీఎంలు ఇద్ద‌రూ ఢిల్లీలో మాకం వేశారు. ఇటీవ‌ల కొత్త జిల్లాల‌ను ఏర్పాటు చేసిన ఏపీ ప్ర‌భుత్వం ఆ వివ‌రాల‌ను ప్ర‌ధాని న‌రేంద్రమోడీకి వివ‌రించ‌డానికి ప్ర‌ధానితో భేటీ కానున్నారు సీఎం జ‌గ‌న్‌. మ‌రో ప‌క్క రాష్ట్ర ప్ర‌భుత్వ స‌మ‌స్య‌ల ఆయా … Read More

ఇక క‌లిసి పోరాడుదాం : హ‌స్తం నేతలు

ఎట్ట‌కేల‌కు తెలంగాణ కాంగ్రెస్ నేత‌లు ఒకే గూటికి చేరారు. గ‌త కొన్ని రోజులు నీ తోవ నీది… నా తోవ నాది అన్న‌ట్టు వ్య‌వ‌హరించిన నేత‌లు రాహుల్ గాంధీతో స‌మావేశ‌మైన త‌ర్వాత కొలిక్కి వ‌చ్చిన‌ట్టు స‌మాచారం. సోమ‌వారం తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య … Read More

స‌జ్జ‌ల‌పై మండిప‌డ్డ అనిత

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర స‌ల‌హాదారుడు స‌జ్జ‌ల రామకృష్ణ‌రెడ్డి మండిప‌డ్డారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మ‌హిళా అధ్య‌క్షురాలు వంగ‌లపూడి అనిత‌. మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుపై లేనిపోని ఆరోప‌ణ‌లు చేస్తే చూస్తూ ఊరుకొమ‌ని హెచ్చ‌రించారు. స‌మ‌యం వ‌చ్చిన‌ప్పుడు త‌న‌దైన శైలిలో జ‌వాబు వ‌స్తుంద‌ని అన్నారు. సీఎంకు … Read More