సంక్రాతి సెలవులు పొడగించే యోచనలో తెరాస సర్కార్
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తుండడంతో విద్యా సంస్థల సెలవులను పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో సంక్రాంతి సెలవులను మూడు రోజుల ముందుగానే 8వ తేదీ నుంచే ప్రకటించారు. ఇవి ఈ నెల 16తో … Read More









