దశాబ్దాల తర్వాత.. కాంగ్రెస్ అధ్యక్ష పీఠంపై గాంధీయేతర వ్యక్తి..!
కాంగ్రెస్ అధిష్ఠానం కీలక నిర్ణయం తీసుకోనున్నది. దశాబ్దాల తర్వాత తొలిసారిగా గాంధీయేతర కుటుంబానికి చెందిన వ్యక్తిని పార్టీ అధ్యపీఠంపై కూర్చోబెట్టనున్నది. పార్టీ పగ్గాలు చేపట్టేందుకు రాహుల్ గాంధీ మొగ్గు చూపడం లేదు. మరో వైపు ప్రియాంక గాంధీ సైతం అధ్యక్ష రేసులో … Read More











