త్రిష చేరిక లేనట్టేనా ?
తమిళనాడు కాంగ్రెస్‌కి ఆదిలో అశుభం ఏదురైంది. ప్రముఖ నటి త్రిష కాంగ్రెస్ పార్టీలో చేరుతోందంటూ ఇటీవల ప్రచారం జరుగుతోంది. వీటిపై త్రిష స్పందించలేదు కానీ, ఆమె తల్లి ఉమ స్పందించారు. తన కుమార్తె పొలిటికల్ ఎంట్రీ గురించి వస్తున్న వార్తల్లో నిజంలేదని … Read More