ఐశ్వర్య అర్జున్‌కు కరోనా పాజిటివ్
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటికే చాలా మంది సినీ ప్రముఖులు ఈ మహమమ్మారి బారిన పడిన విషయం తెలిసిందే. తాజాగా సీనియర్ నటుడు అర్జున్ కూతురు ఐశ్వర్య అర్జున్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు ఆమె సోషల్ మీడియాలో … Read More









