గుంటూరు జిల్లా కరోనా పాజిటివ్ కేసులు

పొన్నూరు అదనపు జూనియర్ సివిల్ జడ్జిగా బదిలీపై వచ్చిన మహిళా నాయమూర్తి ఇంటిలోని నలుగురు కుటుంభ సభ్యులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ ఐనది. రాజమండ్రి నుండి నిన్ననే బదిలీపై వచ్చి పొన్నూరు అదనపు జూనియర్ సివిల్ జడ్జిగా చార్జి తీసుకున్న న్యాయమూర్తి అనుమానంతో తమంతట తాముగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయుంచుకోవడంతో పాజిటివ్ గా నిర్ధారణ అయింది. భాదితులను మంగళగిరిలోని ఎయిమ్స్ కు తరలించి, కోర్టు పరిసర ప్రాంతాన్ని అధికారులు కంటోన్మెంట్ జోన్ గా ప్రకటించారు.