అక్రమ అరెస్టులు చేస్తున్నారు : చంద్రబాబు

ఏపీలో అధికార పార్టీ తన ఇష్టానుసారంగా వ్యవహరిస్తుందని విమర్శించారు మాజీ సీఎం చంద్రబాబు. ఆర్టికల్ 19 ఉల్లంగిస్తూ హక్కులను కలరాస్తున్నారు అని ఆరోపించారు. ఈ మేరకు గవర్నర్ విశ్వ భూషణ్ హరిచందన్ కి లేఖ రాశారు. సోషల్ మీడియా వేదికగా పోలీసులు అనాగారికంగా వ్యవహరిస్తున్నారు అని పేర్కొన్నారు.