హసిని నేర్చిన అందెల సవ్వడులివి
నాట్యం కోసం తపించే మనసు ఆమెది. నాట్యమే ఆమె ఊపిరి. కీర్తిప్రతిష్ఠతల కోసం పరుగులు తీసే మనస్తత్వం కాదు. కళకు అంకితమైన జీవితంలోంచి తొంగిచూడలేని, లోతైన పరిశోధన ద్వారా భరతనాట్యంలో ఎన్నో కార్యక్రమాలను ఆవిష్కరించిన ఘనత ఆమెకుంది. నాట్యంలో సాంకేతిక అంశాలను … Read More









