గజ గజ వణుకుతున్న తెలుగు రాష్ట్రాలు
ఆంధ్రప్రదేశ్లో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి దాటి కిందికి పడిపోతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో మంచు దట్టంగా కురుస్తోంది. ఉదయం 9 గంటలు అవుతున్నా సూర్యుడి జాడ కనిపించకపోవడంతో జనం చలికి వణుకుతున్నారు. మధ్య భారతం మీదుగా వీస్తున్న పొడిగాలుల కారణంంగా కోస్తాలో చలితీవ్రత … Read More









