మధ్యాహ్నం కేసీఆర్ నియంత్రిత వ్యవసాయం వీడియో కాన్ఫరెన్స్

మధ్యాహ్నం 2 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ నియంత్రిత వ్యవసాయం వీడియో కాన్ఫరెన్స్ జిల్లాల్లో కలెక్టర్ కార్యాలయం నుండి కాన్ఫరెన్స్ లో పాల్గొననున్న జిల్లా కలెక్టర్లు ,వ్యవసాయ శాఖ అధికారులు,28 జిల్లాల రైతు బంధు సమితి కో ఆర్డినెటర్లు. 540 మంది మండల … Read More

జియాగూడకు సోమేశ్ కుమార్, ఇతర అధికారులు

మరికొద్ది సేపట్లో జియాగూడకు ప్రభుత్వ ప్రధాకార్యదర్శి సోమేశ్ కుమార్, జీహెచ్ఎంసీ కమీషనర్ లోకేశ్ కుమార్, ఇతర అధికారులు, అత్యంత క్లిష్టంగా మారిన జీయాగూడ పరిస్థితిని సమీక్షించ నున్న సీఎస్, మరింత పకడ్బందీ చర్యలపై అధికారులకు ఆదేశాలు ఇచ్చే అవకాశం

ఫ్యామిలీ ప్యాక్ లా కరోనా

కరోనా వైరస్ తో హైదరాబాద్ గజ గజ వణికిపోతోంది . ఎప్పుడు ఎక్కడ ఎలా వరుస అంటుకుంటుందో ఎవరికీ అర్ధం కావడం లేదు. ప్రధానంగా ఓల్డ్ సిటీ ప్రాంతాల్లో ఎక్కువగా కేసులు నమోదు కావడం అందరిని భయభ్రాంతులకు గురి చేస్తుంది. ఇటీవల … Read More

ఆ నేతలను కాపాడడానికేనా సీఎం ప్రయత్నం : కాట్రగడ్డ

విశాఖపట్నం ఎల్జిమర్ గ్యాస్ ఘటనలో వైకాపా ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తోంది అని మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూనా మండిపడ్డారు.  ఒక వైపు కరోనా తో రాష్ట్రంలో ఎక్కువ కేసులు నమోదు అవుతున్నా పటించుకోవడం లేదు అని విమర్శించారు. ఎల్జిమర్ గ్యాస్ … Read More

పెట్రోల్‌, డీజిల్‌ రేట్లు పెరగనున్నాయా ?

లాక్‌డౌన్‌ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్‌ వాడకం భారీగా తగ్గంది. దీంతో పాటు పెట్రోలియం ఉత్పత్తులు ఎక్కువగా చేస్తూ ప్రపంచ దేశాలకు ఎగుమతులు చేస్తున్న అరబ్‌ దేశాల్లో కూడా పెట్రోలియం నిల్వలు భారీగా పెరిగిపోయాయి. దీంతో ప్రపంచ మార్కెట్‌లో పెట్రోలియం … Read More

ఇలాగైనా శ్రీరెడ్డికి న్యాయం జరుగుతుందా ?

శ్రీ రెడ్డి పరిచయం లేని పేరు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో తెలుగు వారికే అవకాశాలు కల్పించాలి అంటూ ఫిలింనగర్ ఛాంబర్ వద్ద అర్ధ నగ్న ప్రదర్శన చేసిన ధీర వనిత. కాస్టింగ్ కౌచ్ మీద అప్పట్లో చేసిన హడావుడి అంత ఇంత … Read More

భయాందోళనలో ఘట్కేసర్

కరోనా వైరస్ కట్టడి కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నా…. నగర శివారులోని ఘట్కేసర్ మాత్రం భయం గుప్పిటిలో ఉంది. లాక్ డౌన్ వల్ల నగరంలోని వలస కూలీలు ఇబ్బందులు పడుతున్నారు అని… కేంద్రం ఇచ్చిన సడలింపులో భాగంగా తెలంగాణ రాష్ట్రం కూలీలను … Read More

కరోనా కేసులలో చైనాను దాటేసిన ఇండియా

ప్రపంచ దేశాలతో ఆరోపణలు ఎదురుకుంటున్న చైనాలో… ఇండియా కంటే తక్కువ కేసులు నమోదు అవుతున్నాయి. కరోనా వైరస్ చైనాలో పుట్టింది అంటూ అగ్ర రాజ్యం అమెరికా ఘాటుగా చెబుతుంది. అయితే చైనా కంటే ఇండియా లో ఎందుకు ఎక్కవుగా కేసులు నమోదు … Read More

మే 31 వరకు లాక్ డౌన్

కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌ను మే 31 వరకూ పొడిగిస్తూ కేంద్రం తాజాగా నిర్ణయం తీసుకుంది. మరికొద్దిసేపట్లో ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను కేంద్రం ప్రకటించనుంది. ప్రజా రవాణాపై కూడా కీలక ప్రకటన చేసే అవకాశముంది. ఈసారి మార్గదర్శకాలు గతంలో కంటే … Read More

పది గంటలకి -పది నిమిషాలు – కేటీఆర్

పురపాలక శాఖ మంత్రి తారక రామారావు ఈరోజు తెలంగాణ ప్రజాప్రతినిధులకు ఒక లేఖ రాశారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే పురపాలక శాఖ తరపున సీజనల్ వ్యాధులను ఎదుర్కొనేందుకు కట్టుదిట్టమైన ప్రణాళికతో ముందుకు పోయేందుకు సిద్ధంగా ఉన్నదని మంత్రి తన లేఖలో పేర్కొన్నారు. … Read More