రాష్ట్రంలో మే 29 వరకు లాక్‌డౌన్‌: కేసీఆర్‌

మానవ ప్రపంచాన్ని అనేక ఇబ్బందులు, కష్టనష్టాలకు గురిచేస్తున్న కరోనా వైరస్‌.. తెలంగాణను కూడా పట్టి పీడిస్తోందని సీఎం కేసీఆర్‌ అన్నారు. ఈరోజు 11 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని.. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1096 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయినట్లు చెప్పారు. దీనిలో ఈరోజు … Read More

కొనసాగుతున్న తెలంగాణ కేబినెట్ సమావేశం.

ఆరున్నర గంటలుగా కొనసాగుతున్న తెలంగాణ కేబినెట్ సమావేశం. రాష్ట్రంలో గ్రీన్, ఆరెంజ్ జోన్లలో సడలింపులిచ్చే అంశంపై చర్చిస్తున్న కేబినెట్. లాక్ డౌన్ ను మరో మూడు వారాలపాటు పొడగిస్తూ నిర్ణయం తీసుకునే అవకాశం? మద్యం అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఆలోచనలో … Read More

సింగపూర్‌లో 4800 మంది భారతీయులకు కరోనా

సింగపూర్‌లో అనేక మంది భారతీయులకు కరోనా సోకింది అని అక్కడి అధికారులు వెల్లడించారు. ఏప్రిల్‌ చివరినాటికి 4800 మంది భారతీయులు కొవిడ్‌-19 బారిన పడ్డారని భారత హైకమిషనర్‌ జావేద్‌ అష్రఫ్‌ తెలిపారు. వారిలో ఇద్దరు మరణించారని వెల్లడించారు. బాధితుల్లో 90శాతం మంది … Read More

బయట దేశాల నుండి భారతదేశానికి

డెక్కన్ న్యూస్ : కరోనా మహమ్మారి కారణంగా విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం భారీ కసరత్తు చేపడుతున్నది. ఈ నెల 7 నుంచి విడుతల వారీగా వారిని తరలించనున్నట్లు కేంద్ర హోం శాఖ వెల్లడించింది. పేమెంట్‌ ప్రాతిపదికన … Read More

యూపీఎస్సీ పరీక్షలు వాయిదా

ఐఏఎస్, ఐఎఫ్‌ఎస్, ఐపీఎస్‌ ఉద్యోగాలకు అర్హత కల్పించే యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ ప్రిలిమినరీ పరీక్ష వాయిదా పడింది. ఈ పరీక్ష ఈ నెల 31న జరగాల్సి ఉంది. లాక్‌డౌన్‌ కారణంగా దీన్ని వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ నెల 20న … Read More

మళ్ళీ తెగబడ్డ ఉగ్రవాదులు

కశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి పేట్రేగిపోయారు. కుప్వారా జిల్లాలోని ఒక చెక్‌పాయింట్‌ వద్ద సీఆర్‌పీఎఫ్‌ జవాన్లపై కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో ముగ్గురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరు గాయపడ్డారు. అనంతరం, ఇరు వర్గాల కాల్పుల్లో మొహమ్మద్‌ హజీమ్‌ భట్‌ అనే 15 … Read More

ఏడాది చివరికల్లా టీకా!

కరోనా రక్కసికి టీకా ఈ ఏడాది చివరికల్లా సిద్ధమవుతుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించారు. కరోనా వైరస్‌ చికిత్సకు రెమిడెస్‌విర్‌ను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చేందుకు తమ ప్రభుత్వం కృషిచేస్తోందన్నారు. ఫాక్స్‌ న్యూస్‌ చానల్‌ నిర్వహించిన టౌన్‌హాల్‌ కార్యక్రమంలో ఆయన చానల్‌ సోషల్‌ … Read More

రోజుకు 40 చొప్పున ప్రత్యేక రైళ్లు

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వలస కార్మికులను తమ సొంత రాష్ట్రాలకు పంపించేందుకు మంగళవారం నుంచి వారం రోజుల పాటు రోజుకు 40 చొప్పున ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. హైదరాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాలతో పాటు వరంగల్, … Read More

మరింత కట్టుదిట్టంగా

కరోనా వైరస్ సోకుతున్న వారిలో, ఈ వైరస్ తో మరణిస్తున్న వారిలో అత్యధిక శాతం మంది హైదరాబాద్, దాని చుట్టుపక్కల ఉన్నమరో 3 జిల్లాల వారే ఉంటున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు తెలిపారు. కాబట్టి … Read More

ఇవాళ కూడా జీరో కేసులే..ఇక మిగిలింది 34 మంది పేషెంట్లు

దేశంలో మొదట కరోనా కేసు నమోదైన రాష్ట్రంలో ఇప్పుడు తగ్గుముఖం పట్టాయి. గత కొన్ని రోజులుగా తగ్గుతున్న కేసులు ఇవాళ ఒక్క కేసు కూడా నమోదు కాలేదు అని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు. అంతేకాదు ఇవాళ మరో 61 … Read More