నేను ఉగ్ర‌వాదినైతో మీరేం చేస్తున్నారు అరెస్ట్ చేయండి – కేజ్రీవాల్‌

ఆమ్ ఆద్మీ పార్టీలో రాజ‌కీమ మంట‌లు చెల‌రేగుతున్నాయి. ఆ పార్టీ మాజీ నేత కుమార్ విశ్వాస్ సీఎం కేజ్రీవాల్ చేసిన ఆరోప‌ణ‌లు క‌ల‌క‌లం సృష్టిస్తున్నాయి. అయితే కుమార్ విశ్వాస్ చేసిన ఆరోప‌ణ‌ల‌ను కేజ్రీవాల్ ఖండించారు. ప్రధాని నరేంద్ర మోడీపైనా ఆయన విమర్శలు … Read More

కాంగ్రెస్ పార్టీకి జ‌గ్గారెడ్డి రాజీనామా

తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి గ‌ట్టి దెబ్బ‌త‌గిలింది. పార్టీ సీనియ‌ర్ నాయ‌కులు, సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జ‌య‌ప్ర‌కాష్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ వీడ‌నున్నారు. ఇది పార్టీకి పెద్ద లోటే అని చెప్పుకోవాలి. పార్టీలో బ‌ల‌మైన వ్య‌క్తి ముద్ర వేసుకున్న వ్య‌క్తి ఆయ‌న‌. బ‌హిరంగంగా అధికార … Read More

లారా దత్తా డిజైన్లు @ హోమ్‌లో

నిల్‌కమల్‌ లిమిటెడ్‌కు చెందిన వాణిజ్య విభాగం @ హోమ్‌ మరియు సుప్రసిద్ధ బాలీవుడ్‌ నటి లారాదత్తా కలిసి ప్రత్యేక శ్రేణి హోమ్‌ డెకార్‌ కలెక్షన్‌–అరియాస్‌ను విడుదల చేశారు. లారా దత్తా డిజైన్‌ చేసిన అరియాస్‌లో డైనింగ్‌, బెడ్డింగ్‌, బాత్‌ విభాగానికి చెందిన … Read More

స‌రిగ‌మ‌ప షోకి పూజ హెగ్డే

అమ్మ పాట ఎంత మధురంగా ఉంటుందో మన జీ తెలుగు వారి షోస్ కూడా అంతే ఆప్యాయతల్ని, మధురానుభూతుల్ని పంచి పెడతాయి. అలాంటి ఛానల్ నుంచి మరోసారి అందరు మెచ్చిన, తెలుగు వారికి ఎంతో ఇష్టమైన సింగింగ్ రియాలిటీ షో ‘స … Read More

మేడారానికి వ‌చ్చిన బోయ గిరిజ‌మ్మ‌

తెలంగాణ కుంభ‌మేళాకు మేడారం జాత‌ర‌కు అనంత‌పురం జిల్లా ఛైర్ ప‌ర్స‌న్ బోయ గిరిజ‌మ్మ వ‌చ్చి మొక్కు చెల్లించుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ ఆదివాసులు గొప్ప పండుగా ఈ జాత‌ర అని అన్నారు. స‌మ్మ‌క్క‌-సార‌ల‌మ్మ దేవ‌త‌లు అత్యంత శ‌క్తివంతులైన వారని పేర్కొన్నారు. … Read More

ర‌ఘురామ రూట్‌లోనే ఆనం రాంనారాయ‌ణ రెడ్డి

ర‌ఘురామ రాజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియ‌ని వారు ఉండురు. అధికారంలో ఉన్న పార్టీ నుండి బ‌య‌ట వ‌చ్చి సొంత పార్టీ మీద యుద్ధం చేస్తున్న వ్య‌క్తి. ఈయ‌న బాట‌లోనే నెల్లూరు జిల్లాకు చెందిన మంత్రి ఒక‌రున్నార‌ని ప్ర‌చారం … Read More

స‌త్య‌సాయి నిగమాగ‌మంలో గోకూప్‌-గో స్వ‌దేశీ చేనేత ప్ర‌ద‌ర్శ‌

హైదారాబాద్ శ్రీ‌న‌గ‌ర్ కాల‌నీలోని స‌త్య‌సాయి నిగ‌మాగంలో గోకూప్‌-గో స్వ‌దేశీ చేనేత ప్ర‌ద‌ర్శ‌న కొన‌సాగుతోంది. ఈ నెల 16వ తేదీన ప్రారంభ‌మైన 20వ తేదీ వ‌ర‌కు కొన‌సాగుతుంద‌ని నిర్వ‌హాకులు వెల్ల‌డించారు. దేశ న‌ల‌మూల‌ల నుండి ఆయా రాష్ట్రాల్లో చేనేత ప‌రిశ్ర‌మ నుండి వచ్చిన … Read More

అర‌వింద్‌పై దాడి ఆర్మూర్‌లో కాదు గ‌న్నారంలోనే జ‌ర‌గాల్సింది – ఎమ్మెల్యే బాజిరెడ్డి

అధికార పార్టీ ఎమ్మెల్యే, ఆర్టీసీ ఛైర్మ‌న్ బాజిరెడ్డి గోవ‌ర్ధ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇటీవ‌ల భార‌తీయ జ‌న‌తా పార్టీ ఎంపీ అర‌వింద్‌పై జ‌రిగిన దాడి దేశ వ్యాప్తంగా దుమారం రేగింది. అయితే ఈ దాడి అధికార పార్టీ నాయ‌కులు చేయించార‌ని ఎంపీ … Read More

సీఎం జ‌గ‌న్ భార్య భార‌తిరెడ్డిపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన అనిత‌

ఏపీలో అధికార, ప్ర‌తి ప‌క్షాల మ‌ధ్య రాజ‌కీయ దుమారం రేగుతోంది. రాజ‌కీయాలు కాస్తా ఇంటి రాజకీయాలుగా మారుతున్నాయి. గ‌తంలో మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు భార్య భువ‌నేశ్వ‌రిపై వైకాపా పార్టీ నాయ‌కులు చేసిన వ్యాఖ్య‌లు పెద్ద దుమారాన్ని రేపిన సంగ‌తి తెలిసిందే. అయితే … Read More

మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్ ఇంట్లో విషాదం

తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఇంట్లో విషాదం నెల‌కొంది. ఆమె తండ్రి ఆరోగ్య స‌మ‌స్య‌ల‌తో ఇవాళ మృతి చెందారు. అయితే మేడారం జాతర కార్యక్రమాల పర్యవేక్షణలో ఉన్న మంత్రి సత్యవతి రాథోడ్… తండ్రి మరణవార్త విని … Read More