తెరాస ఎమ్మెల్యేను విచారిస్తున్న ఈడీ

డెక్క‌న్ న్యూస్‌, హైద‌రాబాద్ బ్యూరో:ఫెమా నిబంధ‌న‌లు ఉల్లంఘించార‌న్న ఆరోప‌ణ‌ల‌తో విచార‌ణ‌కు పిలిచిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిష‌న్ రెడ్డిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) అధికారులు సుదీర్ఘంగా విచారిస్తున్నారు. ఈడీ నోటీసుల‌తో మంగ‌ళవారం మ‌ధ్యాహ్నం 12 గంట‌ల స‌మ‌యంలో మంచిరెడ్డి ఈడీ కార్యాల‌యానికి … Read More

ఢిల్లీ లిక్కర్ స్కాంలో తొలి వికెట్

డెక్క‌న్ న్యూస్‌, ఢిల్లీ బ్యూరో: దేశ వ్యాప్తంగా సంచలంగా మారిన ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్ట్ ల పర్వం మొదలైంది. ఈ కేసులో మంగ‌ళ‌వారం రోజు తొలి అరెస్ట్ న‌మోదైంది. ఓన్లీ మ‌చ్ లౌడ‌ర్ సీఈవోగా ప‌నిచేస్తున్న విజ‌య్ నాయ‌ర్‌ ను … Read More

బిగ్ బాష్ బిజినెస్ లీగ్ జెర్సీల ఆవిష్క‌ర‌ణ‌

ముఖ్య అతిథులుగా హాజ‌రైన త‌ల‌సాని సాయికిర‌ణ్‌, అర్ష‌ద్ అయూబ్, జాన్ మ‌నోజ్ అక్టోబ‌ర్ 1 నుంచి మ్యాచ్‌లు డెక్క‌న్ న్యూస్‌, క్రీడా విభాగం: బిగ్ బాష్ బిజినెస్ లీగ్ 2022 సంద‌డి న‌గ‌రంలో మొద‌లైంది. దీనికి సంబంధించిన జెర్సీల‌ను బేగంపేట‌లోని కంట్రీక్ల‌బ్‌లో … Read More

మా స‌భ‌ను అడ్డుకోవ‌డానికి కేసీఆర్ కుట్ర : కేఏపాల్‌

అక్టోబర్ 2న జింఖానా గ్రౌండ్ లో ప్రపంచ శాంతి సభను నిర్వహిస్తున్నామని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. మొత్తం 28 దేశాల అధినేతలు ఈ సభకి రానున్నారని పాల్ చెప్పారు. మంగళవారం ప్రజా శాంతి పార్టీ కార్యాలయంలో సభకు … Read More

బ్యాక్‌డోర్ ఉద్యోగ‌మంటూ కోట్లల‌లో మోసం

బాధితుల‌కు అండ‌గా యూత్ కాంగ్రెస్ లీడ‌ర్ మ‌ధు బ్యాక్ డోర్​లో ఐటీ​ జాబ్స్​ ఇప్పిస్తామంటూ ఓ కంపెనీ 150 మందిని ముంచింది. ఒక్కొక్కరి వద్ద రూ.లక్ష నుంచి 2 లక్షల వరకు వసూలు చేసి బోర్డు తిప్పేసింది. నిరుద్యోగులను నమ్మించేందుకు కంపెనీ … Read More

ఓటిటిలో “రంగ రంగ వైభవంగా”

వైష్ణవ్ తేజ్ తాజా చిత్రం ‘రంగ రంగ వైభవంగా’ ఓటిటి లో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమైంది. ఉప్పెన తో సూపర్ హిట్ అందుకొని ఇండస్ట్రీ లోకి మెగా ఎంట్రీ ఇచ్చిన వైష్ణవ్ తేజ్..ఆ తర్వాత కొండపోలం మూవీ తో విమర్శకుల ప్రశంసలు … Read More

నేడు తిరుమ‌ల‌కు సీఎం జ‌గ‌న్‌

ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మంగళవారం తిరుమలకు రానున్నారు. కలియుగ వైకుంఠం తిరుమలలో వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది. నేటి నుంచి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే అంకురార్పణ జరిగింది. కరోనా కారణంగా గత రెండేళ్లు … Read More

ఆదిలాబాద్లో కేటీఆర్ కు నిరసన సెగ

ఆదిలాబాద్ జిల్లాలో మంత్రి కేటీఆర్ కు నిరసన సెగ తగిలింది. ప్లకార్డులు చేతపట్టుకుని నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. కేటీఆర్ ర్యాలీలో ఉపాధ్యాయుల నిరసన నినాదాల చేపట్టడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. జీవో 317ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ … Read More

బొత్స‌కు బొచ్చు త‌ప్పా బుద్ధి లేదు : అనిత‌

ఏపీ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌పై త‌నదైన శైలిలో మండిప‌డ్డారు తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో స‌భ్యురాలు, ఎమ్మెల్యే, పార్టీ రాష్ట్ర మ‌హిళా అధ్య‌క్షురాలు వంగ‌ల‌పూడి అనిత‌. త‌మ పార్టీ చేస్తున్న పాద‌యాత్ర‌పై సంస్క‌రాం లేకుండా మంత్రి మాట్లాడుతున్నార‌ని అగ్ర‌హం వ్య‌క్తం చేశారు. … Read More

గుండె ప‌రీక్ష‌ల‌కు ఎస్ఎల్‌జీ ఆసుప‌త్రిలో ప్ర‌త్యేక ప్యాకేజి

రూ.1,999తోనే అనేక ర‌కాల ప‌రీక్ష‌లు, క‌న్స‌ల్టేష‌న్ కూడా ప్యాకేజిని ఆవిష్క‌రించిన ఆసుప‌త్రి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డి వి ఎస్ సోమరాజు డెక్క‌న్ న్యూస్‌, హెల్త్ బ్యూరో: గుండె ఆరోగ్యాన్ని ప‌దిలంగా కాపాడుకోవ‌డం చాలా ముఖ్యం. అంత‌ర్జాతీయ‌ గుండె దినోత్స‌వం సంద‌ర్భంగా న‌గ‌రంలోని … Read More