చిరంజీవి మద్దతు కోరిన మల్లారెడ్డి
భారత్ రాష్ట్ర సమితి పార్టీకి మద్దతు కావాలని చిరంజీవిని కోరారు మంత్రి మల్లారెడ్డి. ఇస్కాన్ అధ్వర్యంలో మల్లారెడ్డి యూనివర్శిటీలో కిల్ క్యాన్సర్ అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా సినీ నటులు చిరంజీవి, మంత్రి మల్లారెడ్డి హాజరైనారు. ఈ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి … Read More









