భార‌త్ ఖాత‌లో మ‌రో విజ‌యం

వరల్డ్ కప్ లో భారత్ ఘన విజయాలను వరుసగా సాధిస్తుంది. తాజాగా టీ20 వరల్డ్ కప్ లో భారత్ మరో విజయం సాధించింది.నెదర్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా 179/2 చేసింది.తర్వాత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్ 20 ఓవర్లలో 123/9 పరుగులు చేసింది.