రేపే శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల

అక్టోబ‌రు నెల‌కు సంబంధించిన తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్ల కోటాను ఆగ‌స్టు 24న బుధ‌వారం ఉద‌యం 10 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. అక్టోబ‌రు నెల‌కు సంబంధించి మ‌రికొన్ని ఆర్జిత‌సేవా టికెట్లకు ఆన్‌లైన్ ల‌క్కీడిప్ న‌మోదు ప్ర‌క్రియ ఆగ‌స్టు … Read More

త‌మ్ముడి బాట‌లో అన్న ?

కాంగ్రెస్ పార్టీలో రాజ‌కీయాలు ఎవ్వ‌రికీ అంత‌ప‌ట్ట‌వు. ఎవరు ఎప్పుడు ఎలా మాట్లాడుతారో వారికే తెలియ‌దు. అయితే ఇటీవ‌ల జ‌రిగిన కొన్ని ప‌రిణామాలు మ‌రింత ఆస‌క్తిని రేపుతున్నాయి. పార్టీలో మంచి గుర్తింపు ఉన్న కోమ‌టి రెడ్డి బ్ర‌ద‌ర్స్‌లో ఒక‌రు కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి … Read More

చెక్‌బౌన్స్ కేసులో ద‌ర్శ‌కుడికి జైలు శిక్ష‌

తెలుగు, తమిళ భాషల్లో కమర్షియల్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అయిన ప్రముఖ తమిళ దర్శకుడు లింగుస్వామికి చెక్‌బౌన్స్ కేసులో చెన్నైలోని సైదాపేట్ కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. కొన్ని సంవత్సరాల క్రితం.. కార్తి, సమంత జంటగా ‘ఎన్నిఇజు నాల్ … Read More

సినిమా పేరుతో స్కేచ్ ప‌క్క ప్లాన్ అదే

సాధార‌ణ ఎన్నిక‌ల‌కు తెలంగాణ చాలా స‌మ‌యం ఉన్నా… ఇప్ప‌టి నుంచే కాకా పుట్టిస్తున్నాయి. అధికారం కాపాడుకోవ‌డానికి తెరాస‌… అధికారంలోకి రావ‌డానికి భాజ‌పా, కాంగ్రెస్ పార్టీలు గ‌ట్టిగానే ప్ర‌య‌త్నం చేస్తున్నాయి. ఇక రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత జ‌రిగిన రెండు ద‌ఫా ఎన్నిక‌ల్లో అడ్ర‌స్ … Read More

ఎర్ర గులాబీలుగా మారుతున్నారు

రాజ‌కీయాలు ఎప్పుడు ఎలా మారుతాయో ఎవ్వ‌రికీ తెలియ‌దు. కానీ గ‌తంలో ఒక పార్టీ, సిద్దాతం దానికి క‌ట్టుబ‌డి ప‌ని చేసే కార్య‌క‌ర్త‌లు, నేతలు ఉండేవారు. ఇప్ప‌డు ఆ ప‌రిస్థితి లేదు. క‌రుడుగ‌ట్టిన నేత‌లు కూడా త‌మ పార్టీ సిద్దాంతాల‌ను ప‌క్క‌న‌పెట్టి అధికార … Read More

కాంగ్రెస్‌లోకి త్రిష ?

ద‌క్ష‌ణాదిలో మ‌ళ్లీ పూర్వ‌వైభ‌వం తీసుక‌రావ‌డానికి కాంగ్రెస్ పార్టీ పావులు క‌దుపుతోంది. ఇప్ప‌టి అధికారం కొల్పోయిన పార్టీలోకి కొత్త నీరు వ‌స్తే త‌ప్పా… కుదుప‌టే అవ‌కాశం లేదు. దీంతో సినిమా సెల‌బ్రేటిల‌ను పార్టీలోకి తీసుక‌వ‌చ్చ యువతలో ఫుల్ జోష్ పెంచాల‌ని చూస్తోంది. ఈ … Read More

మంత్రివ‌ర్గంలో మార్పులు సీఎం సంచ‌ల‌న నిర్ణ‌యం

గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన క్యాబినెట్లో కీలక మార్పులు చేశారు. కేబినెట్ మంత్రులు రాజేంద్ర త్రివేది, పూర్ణేష్ మోదీల నుంచి కొన్ని శాఖలను తొలగించారు. దాంతో, రాజేంద్ర రెవెన్యూ శాఖను, పూర్ణేష్ రోడ్లు, భవనాల శాఖను … Read More

విజయ శాంతి గారు ప్రస్తుత రాజకీయాలలో మన మహిళల పాత్ర ఇంతే..!

తెలంగాణ తెలుగుదేం పార్టీ రాష్ట్ర ఉపాధ్య‌క్షురాలు, మాజీ ఎమ్మెల్యే కాట్రగ‌డ్డ ప్రసూన భార‌తీయ జ‌న‌తా పార్టీ నాయ‌కురాలు విజ‌య‌శాంతికి లేఖ రాశారు. ప్ర‌స్తుత రాజ‌కీయాల్లో మ‌హిళ‌ల పాత్ర, ఎదుర‌వుతున్న ఇబ్బందులు, వారికి ఇస్తున్న ప్రాధాన్యం గురించి చ‌ర్చించారు. స్వాతంత్ర ఉద్యమంలో మహిళలకి … Read More

రామోజీ ఫిలిం సిటీకి వెళ్లనున్న అమిత్ షా

కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటనలో స్వల్ప మార్పు చోటు చేసుకుంది. ఈ నెల 21న ఆయన హైదరాబాదుకు రానున్నారు. మధ్యాహ్నం 3.40 గంటలకు ఆయన శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ అవుతారు. అనంతరం … Read More

షేర్ మార్కెట్ పేరిట 5 కోట్లు మోసం

షేర్‌ మార్కెట్‌లో పెట్టుబడి పెడితే అతి తక్కువ కాలంలో లక్షలాది రూపాయలను సంపాదించవచ్చంటూ ఆశ చూపి 5 కోట్ల రూపాయల మేర మోసం చేసిన ఇద్దరిని చెంగల్పట్టు జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా… మరైమలర్‌ నగర్‌ … Read More