వూహాన్‌లో కోటి మందికి క‌రోన ప‌రీక్ష‌లు

చైనా రాజధాని బీజింగ్‌ నగరంలో అమలవుతున్న అత్యవసర పరిస్థితి తీవ్రతను రెండో స్థాయి నుంచి శనివారం మూడో స్థాయికి తగ్గించినట్లు యంత్రాంగం తెలిపింది. కరోనా మహమ్మారికి కేంద్ర బిందువైన వూహాన్‌లో కోవిడ్‌–19 పాజిటివ్‌ కేసులు లేవని తెలిపింది. వూహాన్‌లోని మొత్తం కోటి … Read More

భార‌త్‌లో ఒకే రోజు 9851 క‌రోన కే‌సులు

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ఆంక్షలు సడలించడంతో కరోనా కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. 24 గంటల్లో 9,851 కేసులు, 273 మరణాలు నమోదు కావడం ఆందోళన పెంచుతోంది. శుక్రవారం నాటికి దేశ వ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 2 లక్షల 26 వేల 770కు … Read More

చెప్పిన పంట వేశాకే రైతుబంధు ?

రైతు, స‌ర్కార్ ఇద్దరికి న‌ష్ట‌మే విప‌క్షాలు చెప్ప‌న‌ట్టుగానే జ‌రుగుతుంది. తెలంగాణ‌లో రైతుబంధు ప‌త‌కానికి మంగ‌ళం పాడ‌డానికి ప్ర‌భుత్వం సిద్ధ‌మైన‌ట్లు తెలుస్తోంది. స‌ర్కార్ చెప్పిన పంట వేశాకే రైతుబంధు పైస‌లు వారి ఖాతాలో వేయాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు స‌మాచారం. దీంతో రైతులు కారు, స‌ర్కార్‌పై … Read More

తెలంగాణలో కొత్తగా 143

తెలంగాణలో శుక్రవారం కొత్తగా 143 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3290కి చేరింది. తాజా కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 116, రంగారెడ్డిలో 8, మహబూబ్‌నగర్‌ 5, వరంగల్‌ 3, ఆదిలాబాద్‌, మేడ్చల్‌, ఖమ్మం, సంగారెడ్డి, కరీంనగర్‌, … Read More

మరో సారి మానవత్వం చాటుకున్న రాజశేఖర్ రెడ్డి:

మ‌నిషికి మ‌నిషి స‌హాయ‌ప‌డ‌డ‌మే మాన‌వత్వం. నీవు… చిన్న పెద్ద అంటూ తార‌త‌మ్యం చూపిస్తే… మ‌నిషి పుట్ట‌క‌లో అర్ధ‌మే లేదు. ప్ర‌తి ఒక్క మ‌నిషికి వేరొక మ‌నిషితో ఏదో ఒక రూపంలో ప‌ని ప‌డుతుంది. అలాంట‌ప్పుడే ఆప‌దలో ఉన్న‌వారిని ఆదుకుంటే వారు జీవితాంతం … Read More

సుష్మితా సేన్ నటించిన తన తాజా సిరీస్ ఆర్యను  విడుదల చేసిన హాట్‌స్టార్ స్పెషల్స్

~9-ఎపిసోడ్ల షోలో సుష్మితా సేన్, చంద్రచూర్ సింగ్‌లు నటించగా, సుదీర్ఘ విరామం  అనంతరం వీరు డిజిటల్ అరంగ్రేటం చేశారు. ~ ~ మీ కుటుంబాన్ని రక్షించుకునేందుకు మీరు ఎంత వరకు వెళతారు?  19 జూన్ 2020న డిస్నీ+ హాట్‌స్టార్‌లో మాత్రమే ప్రసారానికి అందుబాటులోకి రానుంది. ~ … Read More

తిరుమల శ్రీవారి దర్శనానికి మార్గదర్శకాలు

తిరుమల శ్రీవారి దర్శనానికి తితిదే మార్గదర్శకాలను విడుదల చేసింది. శుక్రవారం తిరుమలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తితిదే ఛైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి వివరాలను వెల్లడించారు. ఈనెల 8 నుంచి తితిదే ఉద్యోగులతో ప్రయోగాత్మకంగా శ్రీవారి దర్శనాలు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. వివిధ ప్రాంతాల్లో … Read More

సోమేశ్‌కుమార్‌ పల్లెప్రగతి కార్యక్రమం సందర్శన

తెలంగాణలో పల్లెప్రగతి కార్యక్రమం అమలుతీరును పరిశీలించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఇవాళ మూడు జిల్లాల్లో పర్యటించనున్నారు. దీనిలో భాగంగా కొద్దిసేపటి క్రితమే ఆయన హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరారు. ముందుగా కామారెడ్డికి చేరుకోనున్నారు. జిల్లాలోని రెండు గ్రామాలను … Read More

గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమావేశం

జలసౌదలో చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ అధ్యక్షతన ప్రారంభమైన గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమావేశం హాజరైన తెలంగాణ ఇరిగేషన్ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్, ఈఎన్సీ మురళీధర్, ఏపీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆడిత్యనాథ్ దాస్, ఈఎన్సీ నారాయణ రెడ్డి

రెండు సినిమాల్లో త‌ళ‌క్కుమ‌నున్న ప్రియ‌మ‌ణి

ఈ మధ్యకాలంలో తెలుగులో పెద్దగా సినిమాలు కమిట్‌ కాని ప్రియమణి ఇప్పుడు ఏకంగా రెండు సినిమాలు ఒప్పుకున్నారు. ఒకటి ‘నారప్ప’, మరోటి ‘విరాట పర్వం’. గురువారం ఈ బ్యూటీ బర్త్‌డే సందర్భంగా రెండు చిత్రాల్లోని ప్రియమణి ఫస్ట్‌ లుక్స్‌ను విడుదల చేశారు. … Read More