బిపిన్ రావ‌త్‌కి అగ్ర‌నేత‌ల సంతాపం

తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో జనరల్ బిపిన్ రావత్ ను కోల్పోవడం తీవ్ర వేదనకు గురిచేస్తోందని అన్నారు ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ. ఈ ఘటనలో రావత్ అర్ధాంగి, ఇతర సైనిక సిబ్బంది కూడా ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని తెలిపారు. వారంతా … Read More

బిపిన్ రావ‌త్ క‌న్నుమూత‌

త‌మిళ‌నాడు కూనురు నీల‌గిరికొండల్లో జ‌రిగిన హెలికాప్ట‌ర్ ప్ర‌మాదంలో ఛీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాప్ (సీడీఎస్‌) బిపిన్ రావ‌త్ మ‌ర‌ణించారు. ఈ ప్రమాదంలో ఆయ‌న భార్య మ‌ధులిక రావ‌త్ కూడా మ‌ర‌ణించారు. ఈ ప్ర‌మాదంలో ఇప్ప‌టివ‌ర‌కు 13 మంది మృత్యువాత ప‌డ్డారు. బిపిన్‌ … Read More

ఈట‌ల చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

మాజీ మంత్రి ఈట‌ల భూమ‌ల వ్య‌వ‌హారం రోజుకో మ‌లుపు తిరుగుతోంది. ఇటీవ‌ల మెద‌క్ జిల్లా క‌లెక్ట‌ర్ హారీష్ విలేక‌రుల స‌మావేశంలో దాదాపు 70 ఎక‌రాల‌కు పైగా భూ క‌బ్జా చేశార‌ని వివ‌రాలు వెల్ల‌డించిన సంగ‌తి తెలిసిందే. అదే రోజు రాత్రి ఈట‌ల … Read More

ఐపీఎల్ ఛాన్స్ వ‌స్తే అస్సులు వ‌దులుకోను

ఐపీఎల్ అంటే త‌న‌కు ఎంతో ఇష్ట‌మ‌ని.. అందులో ఛాన్స్ వ‌స్తే అస్సలు వ‌దులుకోన‌ని స్పష్టం చేశారు న్యూజిల్యాండ్ సంచ‌ల‌న స్పిన్న‌ర్ అజాజ్ ప‌టేల్‌. భార‌త సంత‌తికి చెందిన ఈ ఆట‌గాడు ఇటీవ‌ల భార‌త్‌తో జ‌రిగిన టెస్ట్ మ్యాచ్‌లో 10 వికెట్లు ప‌డ‌గొట్టి … Read More

తెలంగాణ‌లో రోజు రోజుకు పెరుగుతున్న క‌రోనా కేసులు

క‌రోనా మ‌హ‌మ్మారి మ‌రోసారి త‌న ప్రాతాపాన్ని చూపిస్తోంది. గ‌త కొన్ని రోజులుగా స‌ద్దుమ‌నిగిన క‌రోనా వైర‌స్‌.. ఇప్పుడు మ‌ళ్లీ విజృంభిస్తోంది. గ‌త రెండు రోజులుగా పాజిటివ్ కేసులు క‌ల‌ర‌వ‌పెడుతున్నాయి. గడచిన 24 గంటల్లో 40,730 కరోనా శాంపిల్స్ పరీక్షించగా, 203 పాజిటివ్ … Read More

ర‌జినీతో శ‌శిక‌ల భేటీ

త‌మిళ రాజ‌కీయ నాయ‌కులు ఒక్క‌సారిగా అవాక్క‌యారు. ఎవ‌రూ ఊహించ‌ని ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి అక్క‌డ‌. స్టార్ హీరో ర‌జ‌నీకాంత్‌తో దివంగ‌త ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత స‌న్నిహితురాలు, ఆమె నీడ‌గా ఉన్న శశిక‌ల ఆయ‌న‌తో భేటీ అయింది. అయితే ఈ ప‌రిణామాల‌తో ఉల్కిప‌డ్డ అధికార … Read More

సీఎంను కట్టేసి కొడుతాం

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై మండిప‌డ్డారు తీన్మార్ మ‌ల్ల‌న్న‌. ఢిల్లీలో భార‌తీయ జ‌న‌తా పార్టీ స‌భ్య‌త్వం చేస‌ విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడారు. త‌ను ఇచ్చిన స‌భ్య‌త్వం ఓ తాడ‌ని… దీనితో కల్వ‌కుంట్ల కుటుంబాన్ని అమ‌రవీరుల స్థూపానికి క‌ట్టిప‌డేస్తాన‌ని అన్నారు. అంతేకాకుండా అమ‌ర‌వీరుల కుటుంబాల‌తో … Read More

సరిగమప సరికొత్త సీజన్ ఆడిషన్స్ మీ ఖ‌మ్మంలో

సంగీతంలో ఊయలలూగడానికి సిద్ధంగా ఉండండి. మన అందరి ప్రియమైన స రి గ మ ప సరికొత్త సీజన్ తో మరోసారి మనముందుకు రాబోతుంది. జీ తెలుగు, ‘స రి గ మ ప – ది సింగింగ్ సూపర్ స్టార్’ … Read More

నేడు భాజ‌పాలోకి తీన్మార్ మ‌ల్ల‌న్న

తెలంగాణ‌లో భార‌తీయ జ‌నతా పార్టీ గ‌ట్టి పునాదులు వేస్తోంది. ఇప్ప‌టికే తెరాస నుంచి అనేక మంది భాజ‌పాలో చేరారు. గ‌తంలో తెరాస‌లో ఇటు ప్ర‌భుత్వంలో కీల‌క పాత్ర పోషించిన సి.హెచ్ విఠ‌ల్ ఢిల్లీలో క‌మ‌లం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మ‌రోవైపు తెలంగాణ … Read More

తెలంగాణ‌లో పెరుగుతున్న క‌రోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా వ్యాప్తి మ‌ళ్లీ మొద‌లైంది. గడచిన 24 గంటల్లో 37,108 కరోనా పరీక్షలు నిర్వహించగా, 195 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 78 కొత్త కేసులు నమోదయ్యాయి. కరీంనగర్ జిల్లాలో 14, మేడ్చల్ … Read More