న్యాయవాదిపై దాడిన ఖండించిన బండి సంజయ్
తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ నాయకులు రౌడీలుగా మారారని మండిపడ్డారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ప్రముఖ న్యాయవాది, బిజెపి నాయకురాలు ప్రసన్న గారిపై కొంత మంది టీఆర్ఎస్ గూండాలు మల్కాజ్ గిరి కోర్టులో దాడి చేయడం హేయమైన చర్య … Read More











