నా ఆరోగ్యం బాగానే ఉంది : అమిత్ షా
తాను ఆరోగ్యంగానే ఉన్నానని, తాను ఏ వ్యాధితో బాధపడటం లేదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తన ఆరోగ్యంపై వస్తున్న పుకార్లకు ట్విట్టర్ ద్వారా ముగింపు చెప్పారు. గత కొద్ది రోజులుగా నా ఆరోగ్యంపై సోషల్ మీడియాలో పుకార్లను సృష్టిస్తున్నారు. … Read More











