రైలు ప్రమాద ఘటనపై మోదీ దిగ్భ్రాంతి

మహారాష్ట్రలో చోటుచేసుకున్న ఘోర రైలు ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆ ఘటన తీవ్ర ఆవేదన కలిగించిందన్నారు. ఔరంగాబాద్‌లోని కర్మాడ్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో 16 మంది నిద్రలోనే మృత్యు ఒడికి చేరుకున్నారు.  ‘మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో జరిగిన … Read More

లోకో పైలట్ గమనించి రైలు ఆపడానికి ప్రయత్నించినా సాధ్యం కాలేదు..

‘కొంతమంది వ్యక్తులు ట్రాక్‌ మీద పడుకొని ఉండటాన్ని లోకో పైలట్ గమనించి రైలు ఆపడానికి ప్రయత్నించినా సాధ్యం కాలేదు. దాంతో రైలు వారి మీద నుంచి దూసుకుపోయింది. పర్బణి-మన్మాడ్ సెక్షన్ సమీపంలో బద్నాపూర్-కర్మాడ్ స్టేషన్ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గాయపడిన వారిని ఔరంగాబాద్ ఆసుపత్రికి … Read More

ఔరంగాబాద్‌లో ఈ ఉదయం మరో విషాదం

మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో శుక్రవారం ఉదయం ఘోర రైలు ప్రమాదం. రైల్వే ట్రాక్‌పై నిద్రిస్తున్న వలస కార్మికులపై నుంచి గూడ్స్‌ రైలు దూసుకెళ్లిన ఘటనలో దాదాపు 17 మంది మృతి. మృతుల్లో చిన్నారులు . కర్మద్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని జౌరంగాబాద్‌-జల్నా మార్గంలో … Read More

దేశంలో భారీగా పెరుగుతోన్న కరోనా కేసుల సంఖ్య

కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం హెల్త్‌ బులిటెన్‌ విడుదల భారత్‌లో వేగంగా విస్తరిస్తోన్న కరోనా వైరస్. దేశంలో భారీగా పెరుగుతోన్న కరోనా కేసుల సంఖ్య. గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,390 కరోనా కేసులు నమోదు, 103 మంది మృతి. దేశంలో … Read More

ఆ కుటుంబాలకు కోటి రూపాయలు : సీఎం

విశాఖ గ్యాస్ ఘటన భాదితులకు ప్రభుత్వం తరుపున ప్రతి కుటుంబానికి కోటి రూపాయల ఆర్ధిక సహాయం చేస్తామని ముఖ్యమంత్రి జగన్ వెల్లడించారు. ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ఆదేశించారు. అలాగే ఈ ఘటనలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి … Read More

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులిచ్చిన ఎన్ఎచ్ఆర్సి

విశాఖ గ్యాస్ లీక్ ఘటనపై ఏపీ ప్రభుత్వంతో పాటు మోదీ సర్కార్‌కు జాతీయ మానవహక్కలు కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఏపీలోని విశాఖ జిల్లాలో ఈరోజు తెల్లవారుజామున స్టైరిన్ గ్యాస్ లీకేజీ కారణంగా తొమ్మిది మంది మృతి, ఐదువేల మందికి పైగా … Read More

విశాఖ గ్యాస్ లీకేజీ ఘటన పై: కేసిఆర్ దిగ్భ్రాంతి

విశాఖ గ్యాస్ లీకేజీ ఘటన పై ముఖ్యమంత్రి కేసిఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దీనిని దురదృష్టకర సంఘటనగా పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

విశాఖ ఎల్‌.జి.పాలిమర్స్‌ పరిశ్రమలో భారీ ప్రమాదం

నగరంలోని గోపాలపట్నం పరిధి ఆర్‌.ఆర్‌.వెంకటాపురంలోని ఎల్‌.జి.పాలిమర్స్‌ పరిశ్రమలో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. పరిశ్రమ నుంచి రసాయన వాయువు లీకై 3 కి.మీ మేర వ్యాపించింది. దీంతో చర్మంపై దద్దుర్లు, కళ్లలో మంటలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులతో స్థానికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. తీవ్ర అస్వస్థతకు … Read More

శ్రియతో మీరు అది చేయాలంటే 200 ఇవ్వండి

క‌రోనా సంక్షోభంలో నిరుపేద‌ల‌కి అండ‌గా నిలిచేందుకు సినీ సెల‌బ్రిటీలు నడుం బిగించిన సంగ‌తి తెలిసిందే. కొంద‌రు విరాళాలు అందిస్తుండ‌గా, మ‌రి కొంద‌రు నిత్యావ‌స‌రాలు అంద‌జేస్తున్నారు. తాజాగా శ్రియ తన వంతు సాయమందించడానికి ఓ సరికొత్త ఫండ్ రైజింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది. … Read More