మొక్క‌లు నాటిన ఎమ్మెల్యే రజిని

ఒక చెట్టును మ‌నం కాపాడితే ప‌ది మంది మ‌నుషుల ప్రాణాల‌ను మ‌నం కాపాడిన‌ట్లేన‌ని చిల‌క‌లూరిపేట శాస‌న‌స‌భ్యురాలు విడ‌ద‌ల ర‌జిని తెలిపారు. వ‌న‌మ‌హోత్స‌వం కార్య‌క్ర‌మంలో భాగంగా చిల‌క‌లూరిపేట ప‌ట్ట‌ణ‌వాసుల‌కు ఇళ్ల ప‌ట్టాలు ఇచ్చేందుకు ఎంపిక చేసిన ప‌సుమ‌ర్రుల్లోని స్థ‌లాల్లో ఎమ్మెల్యే గారు బుధ‌వారం … Read More

24 నుంచి పేట‌లో పూర్తి లాక్‌డౌన్‌

కావాల్సిన స‌రుకులు మొత్తం ముందే తెచ్చిపెట్టుకోవాలి24 నుంచి అన‌వ‌స‌రంగా వీధుల్లో తిరిగితే చ‌ర్య‌లుపేట‌లో రాక‌పోక‌లూ బంద్‌అధికారుల‌ను ఆదేశించిన చిల‌క‌లూరిపేట ఎమ్మెల్యే విడ‌ద‌ల ర‌జిని గారుఈ నెల 24 నుంచి నెలాఖ‌రు వ‌ర‌కు చిల‌క‌లూరిపేట ప‌ట్ట‌ణంలో సంపూర్ణ‌లాక్‌డౌన్ అమ‌లు చేయాల‌ని చిల‌క‌లూరిపేట శాస‌న‌స‌భ్యురాలు … Read More

ఏపీ సీఎం జగన్ కి షాకిచ్చిన గవర్నర్

నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వానికి షాక్ ఇచ్చారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ)గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను కొనసాగించాలని గవర్నర్ ప్రభుత్వాన్ని ఆదేశించారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం నడుచుకోవాలని … Read More

బాధ్య‌త అంద‌రిపై ఉంది

క‌రోనా ఇప్పుడు గ్రామాల‌కు కూడా పాకింది. నిన్న మొన్న‌టి వ‌ర‌కు హైద‌రాబాద్‌, జిల్లా, మండ‌ల కేంద్రాల‌కే ప‌రిమిత‌మైన కరోనా గ్రామాల‌కు కూడా విస్త‌రించ‌డంతో ప్ర‌జ‌లు భ‌యందోళ‌న‌లో ఉన్నారు. ప్ర‌తి ఒక్క‌రూ త‌మ బాధ్య‌త‌గా ప్ర‌భుత్వం చెప్పిన నియ‌మాలు పాటించాల్సిన అవ‌ర‌స‌రం ఉంది. … Read More

తెలంగాణ‌లో 429 మంది మృతి

తెలంగాణ‌లో క‌రోనా వైర‌స్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో 16,855 శాంపిల్స్ పరీక్షించగా 1430 మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని రాష్ట్ర ఆరోగ్య శాఖ బులిటెన్‌లో వెల్లడించింది. ఈ ఒక్క రోజే ఏడుగురు క‌రోనా వ‌ల్ల ప్రాణాలు కోల్పోయారు. … Read More

మెద‌క్ జిల్లాలో విజృంభిస్తున్న క‌రోన‌

హైద‌రాబాద్‌కి అతి స‌మీపంలో ఉన్న జిల్లా మెద‌క్. ఈ జిల్లాలో గ‌త కొన్ని రోజులుగా క‌రోనా త‌న ప్ర‌తాపాన్ని చూపుతోంది. రాష్ట్ర ప్ర‌భుత్వం విడుద‌ల చేసిన హెల్త్ బులెటెన్ ప్ర‌కారం గ‌డిచిన 24 గంట‌ల‌లో 26 కేసులు న‌మోదు అయ్యాయి. దీంతో … Read More

రామ మందిర నిర్మాణానికి యాద‌గిరి గుట్ట మ‌ట్టి

ఆగస్ట్ 5న అయోధ్యలోని రామ జన్మభూమి స్థలంలో జరిగే భూమి పూజకు యాదాద్రి నుంచి విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు మంగళవారం మట్టిని పంపించారు. ఈ సందర్భంగా వీహెచ్ పీ నాయకులు మాట్లాడుతూ రామజన్మభూమి కార్యక్రమానికి దేశంలోని వివిధ పుణ్యక్షేత్రాల నుంచి మట్టి, … Read More

ప్రపంచమే అబ్బుర పడేలా ఉండాలి : కేసీఆర్

తెలంగాణ సెక్రటేరియట్ కొత్త భవనం హుందాగా, సౌకర్యవంతంగా ఉండేలీ నిర్మించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశించారు. బాహ్యరూపం ఆకర్షణీయంగా, హుందాగా ఉండాలని, లోపల అన్ని సౌకర్యాలు కలిగి పనిచేసుకోవడానికి పూర్తి అనుకూలంగా ఉండేలా తీర్చాలని చెప్పారు. కొత్త సెక్రటేరియట్ భవనం నిర్మాణంపై … Read More

రేపే మంత్రివ‌ర్గ‌‌ విస్త‌ర‌ణ

రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. రేపు(బుధవారం) మధ్యాహ్నం 1:29 నిముషాలకు మంత్రివర్గ విస్తరణ జరగనుంది. రెండు ఖాళీ స్థానాలను భర్తీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించారు. కొత్త మంత్రులతో గవర్నర్‌ బిశ్వ భూషణ్‌ హరిచందన్‌ ప్రమాణం చేయించనున్నారు. … Read More

మెదక్ పోలీస్ …. సూపర్ పోలీస్

ఈ రోజు మెదక్ పట్టణంలో 5 సంవత్సరాల బాలుడు తప్పిపోగా డైల్ 100 కాల్ సమాచారంతో తప్పి పోయిన బాలుడిని మెదక్ పట్టణ బ్లూ కోర్ట్ సిబ్బంది అయిన ఎం.రాజు పి. సి 475 మరియు పి.సి MD. నఫీజ్ అలీ … Read More